|
|
|
|
Fumaţi?
|
మీరు పొగ త్రాగుతారా?
Mīru poga trāgutārā?
|
|
|
|
Înainte da.
|
అవును, ఒకప్పుడు త్రాగేవాడిని / త్రాగేదాన్ని
Avunu, okappuḍu trāgēvāḍini/ trāgēdānni
|
|
|
|
Dar acum nu mai fumez.
|
కానీ, ఇప్పుడు నేను అస్సలు త్రాగటంలేదు
Kānī, ippuḍu nēnu as'salu trāgaṭanlēdu
|
|
|
|
|
|
|
Vă deranjează, dacă fumez?
|
నేను పొగ త్రాగితే మీకు ఎమైనా ఇబ్బందా?
Nēnu poga trāgitē mīku emainā ibbandā?
|
|
|
|
Nu, absolut deloc.
|
లేదు, అస్సలు లేదు
Lēdu, as'salu lēdu
|
|
|
|
Asta nu mă deranjează.
|
అది నాకు ఇబ్బంది కలిగించదు
Adi nāku ibbandi kaligin̄cadu
|
|
|
|
|
|
|
Beţi ceva?
|
మీరు ఎమైనా త్రాగుతారా?
Mīru emainā trāgutārā?
|
|
|
|
Un coniac?
|
ఒక బ్రాందీ?
Oka brāndī?
|
|
|
|
Nu, mai bine o bere.
|
వద్దు, వేలైతే ఒక బీర్
Vaddu, vēlaitē oka bīr
|
|
|
|
|
|
|
Călătoriţi mult?
|
మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా?
Mīru ekkuvagā prayāṇistārā?
|
|
|
|
Da, de obicei sunt călătorii de afaceri.
|
అవును, ఎక్కువగా వ్యాపారనిమిత్తం
Avunu, ekkuvagā vyāpāranimittaṁ
|
|
|
|
Dar acum ne facem aici concediul.
|
కానీ, ఇప్పుడు మేము సెలవల్లో ఉన్నాము
Kānī, ippuḍu mēmu selavallō unnāmu
|
|
|
|
|
|
|
Ce căldură!
|
ఎంత వేడిగా ఉంది!
Enta vēḍigā undi!
|
|
|
|
Da, astăzi este chiar foarte cald.
|
అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది
Avunu, īrōju cālā vēḍigā undi
|
|
|
|
Să mergem pe balcon.
|
పదండి, వసారాలో కి వెళ్దాము
Padaṇḍi, vasārālō ki veḷdāmu
|
|
|
|
|
|
|
Mâine facem aici o petrecere.
|
రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది
Rēpu ikkaḍa oka pārṭī undi
|
|
|
|
Veniţi şi dumneavoastră?
|
మీరు కూడా వస్తున్నారా?
Mīru kūḍā vastunnārā?
|
|
|
|
Da, şi noi suntem invitaţi.
|
అవును, మమ్మల్ని కూడా ఆహ్వానించారు
Avunu, mam'malni kūḍā āhvānin̄cāru
|
|
|
|
|
|
|