|
|
|
|
John este din Londra.
|
జాన్ లండన్ నుండి వచ్చాడు
Jān laṇḍan nuṇḍi vaccāḍu
|
|
|
|
Londra este în Marea Britanie.
|
లండన్ గ్రేట్ బ్రిటన్ లో ఉంది
Laṇḍan grēṭ briṭan lō undi
|
|
|
|
El vorbeşte engleza.
|
అతను ఇంగ్లీషు మాట్లాడుతాడు
Atanu iṅglīṣu māṭlāḍutāḍu
|
|
|
|
|
|
|
Maria este din Madrid.
|
మరియా మాడ్రిడ్ నుండి వచ్చింది
Mariyā māḍriḍ nuṇḍi vaccindi
|
|
|
|
Madrid este în Spania.
|
మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది
Māḍriḍ speyin lō undi
|
|
|
|
Ea vorbeşte spaniola.
|
ఆమె స్పానిష్ మాట్లాడుతుంది
Āme spāniṣ māṭlāḍutundi
|
|
|
|
|
|
|
Peter şi Martha sunt din Berlin.
|
పీటర్ మరియు మార్థా బర్లిన్ నుండి వచ్చారు
Pīṭar mariyu mārthā barlin nuṇḍi vaccāru
|
|
|
|
Berlin este în Germania.
|
బర్లిన్ జర్మని లో ఉంది
Barlin jarmani lō undi
|
|
|
|
Amândoi vorbiţi germană?
|
మీరిద్దరూ జర్మన్ మాట్లాడగలరా?
Mīriddarū jarman māṭlāḍagalarā?
|
|
|
|
|
|
|
Londra este o capitală.
|
లండన్ పట్టణం ఒక దేశ రాజధాని
Laṇḍan paṭṭaṇaṁ oka dēśa rājadhāni
|
|
|
|
Şi Madrid şi Berlin sunt capitale.
|
మాడ్రిడ్ మరియు బర్లిన్ పట్టణాలు కూడా దేశ రాజధానులే
Māḍriḍ mariyu barlin paṭṭaṇālu kūḍā dēśa rājadhānulē
|
|
|
|
Capitalele sunt mari şi zgomotoase.
|
దేశ రాజధానులైన పట్టణాలు పెద్దవిగా మరియు సందడిగా ఉంటాయి
Dēśa rājadhānulaina paṭṭaṇālu peddavigā mariyu sandaḍigā uṇṭāyi
|
|
|
|
|
|
|
Franţa se află în Europa.
|
ఫ్రాంస్ యూరోప్ లో ఉంది
Phrāns yūrōp lō undi
|
|
|
|
Egipt se află în Africa.
|
ఈజిప్టు ఆఫ్రికా లో ఉంది
Ījipṭu āphrikā lō undi
|
|
|
|
Japonia se află în Asia.
|
జపాన్ ఆసియా లో ఉంది
Japān āsiyā lō undi
|
|
|
|
|
|
|
Canada se află în America de Nord.
|
కెనడా ఉత్తర అమెరికా లో ఉంది
Kenaḍā uttara amerikā lō undi
|
|
|
|
Panama se află în America Centrală.
|
పనామా మధ్య అమెరికా లో ఉంది
Panāmā madhya amerikā lō undi
|
|
|
|
Brazilia se află în America de Sud.
|
బ్రజిల్ దక్షిణ అమెరికా లో ఉంది
Brajil dakṣiṇa amerikā lō undi
|
|
|
|
|
|
|