previous page   up Innholdsfortegnelse   next page  | Free download MP3:  ALL  1-10  |  Free Android app |  Free iPhone app
Home  >   50languages.com   >   norsk   >   telugu   >   Innholdsfortegnelse
5 [fem]

Land og språk
5 [ఐదు]

Learn Telugu
దేశాలు మరియు భాషలు
Learn Telugu
   
 
John er fra London.
జాన్ లండన్ నుండి వచ్చాడు
Jān laṇḍan nuṇḍi vaccāḍu
Learn Telugu
London ligger i Storbritannia.
లండన్ గ్రేట్ బ్రిటన్ లో ఉంది
Laṇḍan grēṭ briṭan lō undi
Learn Telugu
Han snakker engelsk.
అతను ఇంగ్లీషు మాట్లాడుతాడు
Atanu iṅglīṣu māṭlāḍutāḍu
Learn Telugu
 
Maria kommer fra Madrid.
మరియా మాడ్రిడ్ నుండి వచ్చింది
Mariyā māḍriḍ nuṇḍi vaccindi
Learn Telugu
Madrid ligger i Spania.
మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది
Māḍriḍ speyin lō undi
Learn Telugu
Hun snakker spansk.
ఆమె స్పానిష్ మాట్లాడుతుంది
Āme spāniṣ māṭlāḍutundi
Learn Telugu
 
Peter og Martha kommer fra Berlin.
పీటర్ మరియు మార్థా బర్లిన్ నుండి వచ్చారు
Pīṭar mariyu mārthā barlin nuṇḍi vaccāru
Learn Telugu
Berlin ligger i Tyskland.
బర్లిన్ జర్మని లో ఉంది
Barlin jarmani lō undi
Learn Telugu
Snakker dere tysk begge to?
మీరిద్దరూ జర్మన్ మాట్లాడగలరా?
Mīriddarū jarman māṭlāḍagalarā?
Learn Telugu
 
London er en hovedstad.
లండన్ పట్టణం ఒక దేశ రాజధాని
Laṇḍan paṭṭaṇaṁ oka dēśa rājadhāni
Learn Telugu
Madrid og Berlin er også hovedsteder.
మాడ్రిడ్ మరియు బర్లిన్ పట్టణాలు కూడా దేశ రాజధానులే
Māḍriḍ mariyu barlin paṭṭaṇālu kūḍā dēśa rājadhānulē
Learn Telugu
Hovedstedene er store og bråkete.
దేశ రాజధానులైన పట్టణాలు పెద్దవిగా మరియు సందడిగా ఉంటాయి
Dēśa rājadhānulaina paṭṭaṇālu peddavigā mariyu sandaḍigā uṇṭāyi
Learn Telugu
 
Frankrike ligger i Europa.
ఫ్రాంస్ యూరోప్ లో ఉంది
Phrāns yūrōp lō undi
Learn Telugu
Egypt ligger i Afrika.
ఈజిప్టు ఆఫ్రికా లో ఉంది
Ījipṭu āphrikā lō undi
Learn Telugu
Japan ligger i Asia.
జపాన్ ఆసియా లో ఉంది
Japān āsiyā lō undi
Learn Telugu
 
Kanada ligger i Nord-Amerika.
కెనడా ఉత్తర అమెరికా లో ఉంది
Kenaḍā uttara amerikā lō undi
Learn Telugu
Panama ligger i Mellom-Amerika.
పనామా మధ్య అమెరికా లో ఉంది
Panāmā madhya amerikā lō undi
Learn Telugu
Brasil ligger i Sør-Amerika.
బ్రజిల్ దక్షిణ అమెరికా లో ఉంది
Brajil dakṣiṇa amerikā lō undi
Learn Telugu
 
previous page   up Innholdsfortegnelse   next page  | Free download MP3:  ALL  1-10  |  Free Android app |  Free iPhone app

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2012 Goethe-Verlag Munich and licensors. All rights reserved.
Contact book2 norsk - telugu for nybegynnere