Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  1-10  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


5 [fem]

Lande og sprog

 


5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

 

 
John er fra London.
జాన్ లండన్ నుండి వచ్చాడు
Jān laṇḍan nuṇḍi vaccāḍu
London ligger i Storbritannien.
లండన్ గ్రేట్ బ్రిటన్ లో ఉంది
Laṇḍan grēṭ briṭan lō undi
Han taler engelsk.
అతను ఇంగ్లీషు మాట్లాడుతాడు
Atanu iṅglīṣu māṭlāḍutāḍu
 
 
 
 
Maria er fra Madrid.
మరియా మాడ్రిడ్ నుండి వచ్చింది
Mariyā māḍriḍ nuṇḍi vaccindi
Madrid ligger i Spanien.
మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది
Māḍriḍ speyin lō undi
Hun taler spansk.
ఆమె స్పానిష్ మాట్లాడుతుంది
Āme spāniṣ māṭlāḍutundi
 
 
 
 
Peter og Martha er fra Berlin.
పీటర్ మరియు మార్థా బర్లిన్ నుండి వచ్చారు
Pīṭar mariyu mārthā barlin nuṇḍi vaccāru
Berlin ligger i Tyskland.
బర్లిన్ జర్మని లో ఉంది
Barlin jarmani lō undi
Taler I begge to tysk?
మీరిద్దరూ జర్మన్ మాట్లాడగలరా?
Mīriddarū jarman māṭlāḍagalarā?
 
 
 
 
London er en hovedstad.
లండన్ పట్టణం ఒక దేశ రాజధాని
Laṇḍan paṭṭaṇaṁ oka dēśa rājadhāni
Madrid og Berlin er også hovedstæder.
మాడ్రిడ్ మరియు బర్లిన్ పట్టణాలు కూడా దేశ రాజధానులే
Māḍriḍ mariyu barlin paṭṭaṇālu kūḍā dēśa rājadhānulē
Hovedstæderne er store og støjende.
దేశ రాజధానులైన పట్టణాలు పెద్దవిగా మరియు సందడిగా ఉంటాయి
Dēśa rājadhānulaina paṭṭaṇālu peddavigā mariyu sandaḍigā uṇṭāyi
 
 
 
 
Frankrig ligger i Europa.
ఫ్రాంస్ యూరోప్ లో ఉంది
Phrāns yūrōp lō undi
Ægypten ligger i Afrika.
ఈజిప్టు ఆఫ్రికా లో ఉంది
Ījipṭu āphrikā lō undi
Japan ligger i Asien.
జపాన్ ఆసియా లో ఉంది
Japān āsiyā lō undi
 
 
 
 
Canada ligger i Nordamerika.
కెనడా ఉత్తర అమెరికా లో ఉంది
Kenaḍā uttara amerikā lō undi
Panama ligger i Mellemamerika.
పనామా మధ్య అమెరికా లో ఉంది
Panāmā madhya amerikā lō undi
Brasilien ligger i Sydamerika.
బ్రజిల్ దక్షిణ అమెరికా లో ఉంది
Brajil dakṣiṇa amerikā lō undi
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  1-10  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere