58 [педесет и осум]

Делови на телото

 


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

 

 
Јас цртам човек.
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను
Nēnu oka magamaniṣi bom'ma gīstunnānu
Најпрво главата.
మొదట తల
Modaṭa tala
Човекот носи еден шешир.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు
Ā maniṣi oka ṭōpī peṭṭukuni unnāḍu
 
 
 
 
Косата не му се гледа.
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు
Evvarū ā maniṣi juṭṭuni cūḍalēru
Ушите исто така не му се гледаат.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు
Alāgē ā maniṣi cevulani kūḍā evvarū cūḍalēru
Грбот исто така не му се гледа.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు
Adē vidhaṅgā ā maniṣi vīpuni kūḍā evvarū cūḍalēru
 
 
 
 
Ги цртам очите и устата.
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను
Nēnu kaḷḷu mariyu nōṭini gīstunnānu
Човекот танцува и се смее.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు
Maniṣi nartistunnāḍu mariyu navvutunnāḍu
Човекот има долг нос.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది
Ā maniṣiki oka poḍugāṭi mukku undi
 
 
 
 
Тој во рацете носи еден стап.
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు
Atanu tana cētilō oka cētikarrani puccukuni unnāḍu
Тој околу вратот носи исто така и еден шал.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు
Atanu tana meḍa cuṭṭū oka skārph ni kūḍā cuṭṭukuni unnāḍu
Зима е и студено е.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది
Idi śītākālaṁ, ippuḍu callagā undi
 
 
 
 
Рацете се силни.
చేతులు దృఢంగా ఉన్నాయి
Cētulu dr̥ḍhaṅgā unnāyi
Нозете исто така се силни.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి
Kāḷḷu kūḍā dr̥ḍhaṅgā unnāyi
Човекот е од снег.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది
Ā maniṣini man̄cutō tayārucēyabaḍindi
 
 
 
 
Тој не носи панталони и мантил.
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు
Atanu pyāṇṭu gānī kōṭ kānī ēdī vēsukōlēdu
Но човекот не се смрзнува.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు
Kānī ā maniṣi caliki gaḍḍakaṭṭukupōlēdu
Тоа е снешко.
అతను ఒక స్నో-మ్యాన్
Atanu oka snō-myān
 
 
 
 
 

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2018 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 македонски - телугу за почетници