Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


13 [tretten]

Aktiviteter

 


13 [పదమూడు]

పనులు

 

 
Hvad laver Martha?
మార్థా ఏం పని చేస్తుంది?
Mārthā ēṁ pani cēstundi?
Hun arbejder på kontor.
ఆమె ఒక ఆఫీసులో పని చేస్తుంది
Āme oka āphīsulō pani cēstundi
Hun arbejder ved computeren.
ఆమె కంప్యూటర్ పని చేస్తుంది
Āme kampyūṭar pani cēstundi
 
 
 
 
Hvor er Martha?
మార్థా ఎక్కడ ఉంది?
Mārthā ekkaḍa undi?
I biografen.
సినిమా థియేటర్ వద్ద
Sinimā thiyēṭar vadda
Hun ser en film.
ఆమె ఒక సినిమా చూస్తోంది
Āme oka sinimā cūstōndi
 
 
 
 
Hvad laver Peter?
పీటర్ ఏం పని చేస్తాడు?
Pīṭar ēṁ pani cēstāḍu?
Han læser på universitetet.
అతను యూనివర్సిటీ లో చదువుతున్నాడు
Atanu yūnivarsiṭī lō caduvutunnāḍu
Han læser sprog.
అతను భాషలని చదువుతున్నాడు
Atanu bhāṣalani caduvutunnāḍu
 
 
 
 
Hvor er Peter?
పీటర్ ఎక్కడ ఉన్నాడు?
Pīṭar ekkaḍa unnāḍu?
På café.
కఫే లో
Kaphē lō
Han drikker kaffe.
అతను కాఫీ తాగుతున్నాడు
Atanu kāphī tāgutunnāḍu
 
 
 
 
Hvor kan de lide at gå hen?
వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టం?
Vāḷḷaki ekkaḍaki veḷḷaḍaṁ iṣṭaṁ?
Til koncert.
గాన కచేరీలో
Gāna kacērīlō
De kan godt lide at høre musik.
వాళ్ళకి సంగీతం వినడమంటే ఇష్టం
Vāḷḷaki saṅgītaṁ vinaḍamaṇṭē iṣṭaṁ
 
 
 
 
Hvor kan de ikke lide at gå hen?
వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టముండదు?
Vāḷḷaki ekkaḍaki veḷḷaḍaṁ iṣṭamuṇḍadu?
På diskotek.
డిస్కో కి
Ḍiskō ki
De kan ikke lide at danse.
వాళ్ళకి నాట్యమాడటం ఇష్టం లేదు
Vāḷḷaki nāṭyamāḍaṭaṁ iṣṭaṁ lēdu
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere