Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


14 [fjorten]

Farver

 


14 [పద్నాలుగు]

రంగులు

 

 
Sneen er hvid.
మంచు తెల్లగా ఉంటుంది
Man̄cu tellagā uṇṭundi
Solen er gul.
సూర్యుడు పసుపుపచ్చగా ఉంటాడు
Sūryuḍu pasupupaccagā uṇṭāḍu
Appelsinen er orange.
నారింజ నారింజరంగులో ఉంటుంది
Nārin̄ja nārin̄jaraṅgulō uṇṭundi
 
 
 
 
Kirsebærret er rødt.
చెర్రీ ఎర్రగా ఉంటుంది
Cerrī erragā uṇṭundi
Himlen er blå.
ఆకాశం నీలంగా ఉంటుంది
Ākāśaṁ nīlaṅgā uṇṭundi
Græsset er grønt.
గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది
Gaḍḍi ākupaccagā uṇṭundi
 
 
 
 
Jorden er brun.
భూమి గోధుమరంగులో ఉంటుంది
Bhūmi gōdhumaraṅgulō uṇṭundi
Skyen er grå.
మబ్బు గచ్చకాయ రంగులో ఉంటుంది
Mabbu gaccakāya raṅgulō uṇṭundi
Dækkene er sorte.
టైర్లు నల్లగా ఉంటాయి
Ṭairlu nallagā uṇṭāyi
 
 
 
 
Hvilken farve har sneen? Hvid.
మంచు ఏ రంగులో ఉంటుంది? తెలుపు
Man̄cu ē raṅgulō uṇṭundi? Telupu
Hvilken farve har solen? Gul.
సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? పసుపుపచ్చ
Sūryuḍu ē raṅgulō uṇṭāḍu? Pasupupacca
Hvilken farve har appelsinen? Orange.
నారింజ ఏ రంగులో ఉంటుంది? నారింజరంగు
Nārin̄ja ē raṅgulō uṇṭundi? Nārin̄jaraṅgu
 
 
 
 
Hvilken farve har kirsebærret? Rød.
చెర్రీ ఏ రంగులో ఉంటుంది? ఎరుపు
Cerrī ē raṅgulō uṇṭundi? Erupu
Hvilken farve har himlen? Blå.
ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం
Ākāśaṁ ē raṅgulō uṇṭundi? Nīlaṁ
Hvilken farve har græsset? Grøn.
గడ్డి ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ
Gaḍḍi ē raṅgulō uṇṭundi? Ākupacca
 
 
 
 
Hvilken farve har jorden? Brun.
భూమి ఏ రంగులో ఉంటుంది? గోధుమరంగు
Bhūmi ē raṅgulō uṇṭundi? Gōdhumaraṅgu
Hvilken farve har skyen? Grå.
మబ్బు ఏ రంగులో ఉంటుంది? గచ్చకాయ రంగు
Mabbu ē raṅgulō uṇṭundi? Gaccakāya raṅgu
Hvilken farve har dækkene? Sort.
టైర్లు ఏ రంగులో ఉంటాయి? నల్లగా
Ṭairlu ē raṅgulō uṇṭāyi? Nallagā
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere