Learn Languages Online!

Home  >   50languages.com   >   తెలుగు   >   గ్రీకు   >   విషయసూచిక


80 [ఎనభై]

విశేషణాలు 3

 


80 [ογδόντα]

Επίθετα 3

 

 
ఆమె వద్ద ఒక కుక్క ఉంది
(Αυτή) έχει έναν σκύλο.
(Aftí) échei énan skýlo.
ఆ కుక్క పెద్దది
Ο σκύλος είναι μεγάλος.
O skýlos eínai megálos.
ఆమె వద్ద ఒక పెద్ద కుక్క ఉంది
(Αυτή) έχει ένα μεγάλο σκύλο.
(Aftí) échei éna megálo skýlo.
 
 
 
 
ఆమెకి ఒక ఇల్లు ఉంది
(Αυτή) έχει ένα σπίτι.
(Aftí) échei éna spíti.
ఆ ఇల్లు చిన్నది
Το σπίτι είναι μικρό.
To spíti eínai mikró.
ఆమెకి ఒక చిన్న ఇల్లు ఉంది
(Αυτή) έχει ένα μικρό σπίτι.
(Aftí) échei éna mikró spíti.
 
 
 
 
ఆయన ఒక హోటెల్ లో ఉంటున్నారు
(Αυτός) μένει σε ένα ξενοδοχείο.
(Aftós) ménei se éna xenodocheío.
ఆ హోటెల్ చవకది
Το ξενοδοχείο είναι φτηνό.
To xenodocheío eínai ftinó.
ఆయన ఒక చవక హోటెల్ లో ఉంటున్నారు
(Αυτός) μένει σε ένα φτηνό ξενοδοχείο.
(Aftós) ménei se éna ftinó xenodocheío.
 
 
 
 
ఆయనకి ఒక కారు ఉంది
(Αυτός) έχει ένα αυτοκίνητο.
(Aftós) échei éna aftokínito.
ఆ కరు ఖరీదైనది
Το αυτοκίνητο είναι ακριβό.
To aftokínito eínai akrivó.
ఆయనకి ఒక ఖరీదైన కారు ఉంది
(Αυτός) έχει ένα ακριβό αυτοκίνητο.
(Aftós) échei éna akrivó aftokínito.
 
 
 
 
ఆయన ఒక నవల చదువుతున్నారు
(Αυτός) διαβάζει ένα μυθιστόρημα.
(Aftós) diavázei éna mythistórima.
ఆ నవల విసుగ్గా ఉంది
Το μυθιστόρημα είναι βαρετό.
To mythistórima eínai varetó.
ఆయన విసుగ్గా ఉన్న ఒక నవల చదువుతున్నారు
(Αυτός) διαβάζει ένα βαρετό μυθιστόρημα.
(Aftós) diavázei éna varetó mythistórima.
 
 
 
 
ఆమె ఒక సినిమా చూస్తోంది
(Αυτή) βλέπει μια ταινία.
(Aftí) vlépei mia tainía.
ఆ సినిమా ఉత్సాహకరంగా ఉంది
Η ταινία έχει αγωνία.
I tainía échei agonía.
ఆమె ఉత్సాహకరమైన ఒక సినిమా చూస్తోంది
(Αυτή) βλέπει μία ταινία που έχει αγωνία.
(Aftí) vlépei mía tainía pou échei agonía.
 
 
 
 
 

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 తెలుగు - గ్రీకు ఆరంభ దశలో ఉన్న వారికి