|
|
|
|
Di sana ada kebun binatang.
|
జంతు ప్రదర్శనశాల అక్కడ ఉంది
Jantu pradarśanaśāla akkaḍa undi
|
|
|
|
Di sana ada jerapah.
|
జిరాఫీలు అక్కడ ఉన్నాయి
Jirāphīlu akkaḍa unnāyi
|
|
|
|
Dimana ada beruang?
|
భల్లూకాలు ఎక్కడ ఉన్నాయి
Bhallūkālu ekkaḍa unnāyi
|
|
|
|
|
|
|
Dimana ada gajah?
|
ఏనుగులు ఎక్కడ ఉన్నాయి?
Ēnugulu ekkaḍa unnāyi?
|
|
|
|
Dimana ada ular?
|
పాములు ఎక్కడ ఉన్నాయి?
Pāmulu ekkaḍa unnāyi?
|
|
|
|
Dimana ada singa?
|
సింహాలు ఎక్కడ ఉన్నాయి?
Sinhālu ekkaḍa unnāyi?
|
|
|
|
|
|
|
Saya punya peralatan untuk memotret.
|
నా వద్ద కేమరా ఉంది
Nā vadda kēmarā undi
|
|
|
|
Saya juga punya sebuah kamera film.
|
నా వద్ద వీడియో కేమరా కూడా ఉంది
Nā vadda vīḍiyō kēmarā kūḍā undi
|
|
|
|
Dimana baterainya?
|
బ్యాటరీ ఎక్కడ దొరుకుతుంది?
Byāṭarī ekkaḍa dorukutundi?
|
|
|
|
|
|
|
Dimana ada pinguin?
|
పెంగ్విన్లు ఎక్కడ ఉన్నాయి?
Peṅgvinlu ekkaḍa unnāyi?
|
|
|
|
Dimana ada kangguru?
|
కంగారూలు ఎక్కడ ఉన్నాయి?
Kaṅgārūlu ekkaḍa unnāyi?
|
|
|
|
Dimana ada badak?
|
రైనోలు ఎక్కడ ఉన్నాయి?
Rainōlu ekkaḍa unnāyi?
|
|
|
|
|
|
|
Dimana ada kamar kecil?
|
మరుగు గది ఎక్కడ ఉంది?
Marugu gadi ekkaḍa undi?
|
|
|
|
Di sana ada kafetaria.
|
అక్కడ ఒక కఫే ఉంది
Akkaḍa oka kaphē undi
|
|
|
|
Di sana ada restoran.
|
అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది
Akkaḍa oka resṭāreṇṭ undi
|
|
|
|
|
|
|
Dimana ada unta?
|
ఒంటెలు ఎక్కడ ఉన్నాయి?
Oṇṭelu ekkaḍa unnāyi?
|
|
|
|
Dimana ada gorila dan kuda zebra?
|
గొరిల్లాలు, జీబ్రాలు ఎక్కడ ఉన్నాయి?
Gorillālu, jībrālu ekkaḍa unnāyi?
|
|
|
|
Dimana ada harimau dan buaya?
|
పులులు, మొసళ్ళు ఎక్కడ ఉన్నాయి?
Pululu, mosaḷḷu ekkaḍa unnāyi?
|
|
|
|
|
|
|