Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  41-50  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


43 [treogfyrre]

I zoologisk have

 


43 [నలభై మూడు]

జంతు ప్రదర్శనశాల వద్ద

 

 
Der er den zoologiske have.
జంతు ప్రదర్శనశాల అక్కడ ఉంది
Jantu pradarśanaśāla akkaḍa undi
Der er girafferne.
జిరాఫీలు అక్కడ ఉన్నాయి
Jirāphīlu akkaḍa unnāyi
Hvor er bjørnene?
భల్లూకాలు ఎక్కడ ఉన్నాయి
Bhallūkālu ekkaḍa unnāyi
 
 
 
 
Hvor er elefanterne?
ఏనుగులు ఎక్కడ ఉన్నాయి?
Ēnugulu ekkaḍa unnāyi?
Hvor er slangerne?
పాములు ఎక్కడ ఉన్నాయి?
Pāmulu ekkaḍa unnāyi?
Hvor er løverne?
సింహాలు ఎక్కడ ఉన్నాయి?
Sinhālu ekkaḍa unnāyi?
 
 
 
 
Jeg har et fotografiapparat.
నా వద్ద కేమరా ఉంది
Nā vadda kēmarā undi
Jeg har også et videokamera.
నా వద్ద వీడియో కేమరా కూడా ఉంది
Nā vadda vīḍiyō kēmarā kūḍā undi
Hvor er der et batteri?
బ్యాటరీ ఎక్కడ దొరుకుతుంది?
Byāṭarī ekkaḍa dorukutundi?
 
 
 
 
Hvor er pingvinerne?
పెంగ్విన్లు ఎక్కడ ఉన్నాయి?
Peṅgvinlu ekkaḍa unnāyi?
Hvor er kænguruerne?
కంగారూలు ఎక్కడ ఉన్నాయి?
Kaṅgārūlu ekkaḍa unnāyi?
Hvor er næsehornene?
రైనోలు ఎక్కడ ఉన్నాయి?
Rainōlu ekkaḍa unnāyi?
 
 
 
 
Hvor er der et toilet?
మరుగు గది ఎక్కడ ఉంది?
Marugu gadi ekkaḍa undi?
Der er der en café.
అక్కడ ఒక కఫే ఉంది
Akkaḍa oka kaphē undi
Der er der en restaurant.
అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది
Akkaḍa oka resṭāreṇṭ undi
 
 
 
 
Hvor er kamelerne?
ఒంటెలు ఎక్కడ ఉన్నాయి?
Oṇṭelu ekkaḍa unnāyi?
Hvor er gorillaerne og zebraerne?
గొరిల్లాలు, జీబ్రాలు ఎక్కడ ఉన్నాయి?
Gorillālu, jībrālu ekkaḍa unnāyi?
Hvor er tigerne og krokodillerne?
పులులు, మొసళ్ళు ఎక్కడ ఉన్నాయి?
Pululu, mosaḷḷu ekkaḍa unnāyi?
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  41-50  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere