Learn Languages Online!
Home  >   50languages.com   >   मराठी   >   तेलगू   >   अनुक्रमणिका
४३ [त्रेचाळीस]

प्राणीसंग्रहालयात
43 [నలభై మూడు]

Learn Telugu
జంతు ప్రదర్శనశాల వద్ద
Learn Telugu
 
प्राणीसंग्रहालय तिथे आहे.
జంతు ప్రదర్శనశాల అక్కడ ఉంది
Jantu pradarśanaśāla akkaḍa undi
Learn Telugu
तिथे जिराफ आहेत.
జిరాఫీలు అక్కడ ఉన్నాయి
Jirāphīlu akkaḍa unnāyi
Learn Telugu
अस्वले कुठे आहेत?
భల్లూకాలు ఎక్కడ ఉన్నాయి
Bhallūkālu ekkaḍa unnāyi
Learn Telugu
 
हत्ती कुठे आहेत?
ఏనుగులు ఎక్కడ ఉన్నాయి?
Ēnugulu ekkaḍa unnāyi?
Learn Telugu
साप कुठे आहेत?
పాములు ఎక్కడ ఉన్నాయి?
Pāmulu ekkaḍa unnāyi?
Learn Telugu
सिंह कुठे आहेत?
సింహాలు ఎక్కడ ఉన్నాయి?
Sinhālu ekkaḍa unnāyi?
Learn Telugu
 
माझ्याजवळ कॅमेरा आहे.
నా వద్ద కేమరా ఉంది
Nā vadda kēmarā undi
Learn Telugu
माझ्याजवळ व्हिडिओ कॅमेरापण आहे.
నా వద్ద వీడియో కేమరా కూడా ఉంది
Nā vadda vīḍiyō kēmarā kūḍā undi
Learn Telugu
बॅटरी कुठे आहे?
బ్యాటరీ ఎక్కడ దొరుకుతుంది?
Byāṭarī ekkaḍa dorukutundi?
Learn Telugu
 
पेंग्विन कुठे आहेत?
పెంగ్విన్లు ఎక్కడ ఉన్నాయి?
Peṅgvinlu ekkaḍa unnāyi?
Learn Telugu
कांगारु कुठे आहेत?
కంగారూలు ఎక్కడ ఉన్నాయి?
Kaṅgārūlu ekkaḍa unnāyi?
Learn Telugu
गेंडे कुठे आहेत?
రైనోలు ఎక్కడ ఉన్నాయి?
Rainōlu ekkaḍa unnāyi?
Learn Telugu
 
शौचालय कुठे आहे?
మరుగు గది ఎక్కడ ఉంది?
Marugu gadi ekkaḍa undi?
Learn Telugu
तिथे एक कॅफे आहे.
అక్కడ ఒక కఫే ఉంది
Akkaḍa oka kaphē undi
Learn Telugu
तिथे एक रेस्टॉरन्ट आहे.
అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది
Akkaḍa oka resṭāreṇṭ undi
Learn Telugu
 
ऊंट कुठे आहेत?
ఒంటెలు ఎక్కడ ఉన్నాయి?
Oṇṭelu ekkaḍa unnāyi?
Learn Telugu
गोरिला आणि झेब्रा कुठे आहेत?
గొరిల్లాలు, జీబ్రాలు ఎక్కడ ఉన్నాయి?
Gorillālu, jībrālu ekkaḍa unnāyi?
Learn Telugu
वाघ आणि मगरी कुठे आहेत?
పులులు, మొసళ్ళు ఎక్కడ ఉన్నాయి?
Pululu, mosaḷḷu ekkaḍa unnāyi?
Learn Telugu
 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2012 Goethe-Verlag Munich and licensors. All rights reserved.
Contact book2 मराठी - तेलगू नवशिक्यांसाठी