Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


17 [sytten]

I huset

 


17 [పదిహేడు]

ఇంటి చుట్టూ

 

 
Det er vores hus.
మా ఇల్లు ఇక్కడ ఉంది
Mā illu ikkaḍa undi
Ovenpå er taget.
కప్పు పైన ఉంది
Kappu paina undi
Nederst er kælderen.
అడుగు మట్టము కింద ఉంది
Aḍugu maṭṭamu kinda undi
 
 
 
 
Bag huset er der en have.
ఇంటి వెనుక ఒక తోట ఉంది
Iṇṭi venuka oka tōṭa undi
Foran huset er der ikke nogen gade.
ఇంటి ముందు వీధీ లేదు
Iṇṭi mundu vīdhī lēdu
Ved siden af huset er der træer.
ఇంటి పక్కన చెట్లు ఉన్నాయి
Iṇṭi pakkana ceṭlu unnāyi
 
 
 
 
Her er min lejlighed.
నా అపార్ట్ మెంట్ ఇక్కడ ఉంది
Nā apārṭ meṇṭ ikkaḍa undi
Her er køkkenet og badeværelset.
వంటగది మరియు స్నానాలగది ఇక్కడ ఉన్నాయి
Vaṇṭagadi mariyu snānālagadi ikkaḍa unnāyi
Der er stuen og soveværelset.
లివింగ్ రూమ్ మరియు పడకటి ఇల్లు అక్కడ ఉన్నాయి
Liviṅg rūm mariyu paḍakaṭi illu akkaḍa unnāyi
 
 
 
 
Døren er lukket.
ముందు తలుపు మూసి ఉంది
Mundu talupu mūsi undi
Men vinduerne er åbne.
కానీ కిటికీలు తెరిచి ఉన్నాయి
Kānī kiṭikīlu terici unnāyi
Det er varmt i dag.
ఈరోజు వేడిగా ఉంది
Īrōju vēḍigā undi
 
 
 
 
Vi går ind i stuen.
మేము లివింగ్ రూమ్ కి వెళ్తున్నాము
Mēmu liviṅg rūm ki veḷtunnāmu
Der er en sofa og en lænestol.
అక్కడ ఒక సోఫా మరియు ఒక కుర్చీ ఉన్నాయి
Akkaḍa oka sōphā mariyu oka kurcī unnāyi
Sid ned!
దయచేసి కూర్చోండి!
Dayacēsi kūrcōṇḍi!
 
 
 
 
Der står min computer.
అక్కడ నా కంప్యూటర్ ఉంది
Akkaḍa nā kampyūṭar undi
Der står mit stereoanlæg.
అక్కడ నా స్టీరియో ఉంది
Akkaḍa nā sṭīriyō undi
Fjernsynet er helt nyt.
టీవీ సెట్ సరి కొత్తది
Ṭīvī seṭ sari kottadi
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere