|
|
|
|
Aici este casa noastră.
|
మా ఇల్లు ఇక్కడ ఉంది
Mā illu ikkaḍa undi
|
|
|
|
Sus este acoperişul.
|
కప్పు పైన ఉంది
Kappu paina undi
|
|
|
|
Jos este pivniţa.
|
అడుగు మట్టము కింద ఉంది
Aḍugu maṭṭamu kinda undi
|
|
|
|
|
|
|
În spatele casei este o grădină.
|
ఇంటి వెనుక ఒక తోట ఉంది
Iṇṭi venuka oka tōṭa undi
|
|
|
|
În faţa casei nu este nicio stradă.
|
ఇంటి ముందు వీధీ లేదు
Iṇṭi mundu vīdhī lēdu
|
|
|
|
Lângă casă sunt pomi.
|
ఇంటి పక్కన చెట్లు ఉన్నాయి
Iṇṭi pakkana ceṭlu unnāyi
|
|
|
|
|
|
|
Aici este locuinţa mea.
|
నా అపార్ట్ మెంట్ ఇక్కడ ఉంది
Nā apārṭ meṇṭ ikkaḍa undi
|
|
|
|
Aici sunt bucătăria şi baia.
|
వంటగది మరియు స్నానాలగది ఇక్కడ ఉన్నాయి
Vaṇṭagadi mariyu snānālagadi ikkaḍa unnāyi
|
|
|
|
Acolo este camera de zi şi dormitorul.
|
లివింగ్ రూమ్ మరియు పడకటి ఇల్లు అక్కడ ఉన్నాయి
Liviṅg rūm mariyu paḍakaṭi illu akkaḍa unnāyi
|
|
|
|
|
|
|
Uşa casei este închisă.
|
ముందు తలుపు మూసి ఉంది
Mundu talupu mūsi undi
|
|
|
|
Dar ferestrele sunt deschise.
|
కానీ కిటికీలు తెరిచి ఉన్నాయి
Kānī kiṭikīlu terici unnāyi
|
|
|
|
Astăzi este cald.
|
ఈరోజు వేడిగా ఉంది
Īrōju vēḍigā undi
|
|
|
|
|
|
|
Noi mergem în camera de zi.
|
మేము లివింగ్ రూమ్ కి వెళ్తున్నాము
Mēmu liviṅg rūm ki veḷtunnāmu
|
|
|
|
Acolo este o canapea şi un fotoliu.
|
అక్కడ ఒక సోఫా మరియు ఒక కుర్చీ ఉన్నాయి
Akkaḍa oka sōphā mariyu oka kurcī unnāyi
|
|
|
|
Aşezaţi-vă!
|
దయచేసి కూర్చోండి!
Dayacēsi kūrcōṇḍi!
|
|
|
|
|
|
|
Acolo este calculatorul meu.
|
అక్కడ నా కంప్యూటర్ ఉంది
Akkaḍa nā kampyūṭar undi
|
|
|
|
Acolo se află combina mea.
|
అక్కడ నా స్టీరియో ఉంది
Akkaḍa nā sṭīriyō undi
|
|
|
|
Televizorul este nou.
|
టీవీ సెట్ సరి కొత్తది
Ṭīvī seṭ sari kottadi
|
|
|
|
|
|
|