4[四] |
在学校里
|
![]() |
4 [నాలుగు] |
||
పాఠశాల వద్ద
|
我们 在 哪里 ?
|
మనం ఎక్కడ ఉన్నాము?
Manaṁ ekkaḍa unnāmu?
|
||
我们 在 学校 里 。
|
మనం పాటశాలలో ఉన్నాము
Manaṁ pāṭaśālalō unnāmu
|
||
我们 在 上课 。
|
మాకు పాఠం చెప్పబడుతోంది
Māku pāṭhaṁ ceppabaḍutōndi
| ||
这些 是 学生 。
|
వాళ్ళు బడిపిల్లలు
Vāḷḷu baḍipillalu
|
||
这是 女老师 。
|
ఆమె అధ్యాపకురాలు
āme adhyāpakurālu
|
||
这是 班级/教室 。
|
అది తరగతి
Adi taragati
| ||
我们 做 什么 ?
|
మనం ఏమి చేస్తున్నాము?
Manaṁ ēmi cēstunnāmu?
|
||
我们 学习 。
|
మనం నేర్చుకుంటున్నాము
Manaṁ nērcukuṇṭunnāmu
|
||
我们 学习 一门 语言 。
|
మనం ఒక భాష నేర్చుకుంటున్నాము
Manaṁ oka bhāṣa nērcukuṇṭunnāmu
| ||
我 学习 英语 。
|
నేను ఇంగ్లీషు నేర్చుకుంటాను
Nēnu iṅglīṣu nērcukuṇṭānu
|
||
你 学习 西班牙语 。
|
నువ్వు స్పానిష్ నేర్చుకో
Nuvvu spāniṣ nērcukō
|
||
他 学习 德语 。
|
అతను జర్మన్ నేర్చుకుంటాడు
Atanu jarman nērcukuṇṭāḍu
| ||
我们 学习 法语 。
|
మనం ఫ్రెంచ్ నేర్చుకుంటాము
Manaṁ phren̄c nērcukuṇṭāmu
|
||
你们 学习 意大利语 。
|
మీరందరు ఇటాలియన్ నేర్చుకోండి
Mīrandaru iṭāliyan nērcukōṇḍi
|
||
他们 学习 俄语 。
|
వాళ్ళు రషియన్ నేర్చుకుంటారు
Vāḷḷu raṣiyan nērcukuṇṭāru
| ||
学习 语言 是 很 有趣的 。
|
భాషలు నేర్చుకోవడం ఉత్సాహకరంగా ఉంటుంది
Bhāṣalu nērcukōvaḍaṁ utsāhakaraṅgā uṇṭundi
|
||
我们 要 理解/听懂 人们 (讲话) 。
|
మేము మనుషులని అర్ధం చేసుకోవాలని అనుకుంటున్నాము
Mēmu manuṣulani ardhaṁ cēsukōvālani anukuṇṭunnāmu
|
||
我们 想 和 人们 说话/交谈 。
|
మేము మనుషులతో మాట్లాడాలని అనుకుంటున్నాము
Mēmu manuṣulatō māṭlāḍālani anukuṇṭunnāmu
| ||
母语日您爱您的母语吗?那么您应该在将来为母语庆祝!并且总是在2月21日!那一天,就是国际母语日。自2000年以来每年都在庆祝该节日。这个节日是由联合国教科文组织确立的。联合国教科文组织是隶属于联合国的一个组织机构。该机构致力于科学,教育和文化方面的全球性问题。并为保护人类文化遗产而努力。语言当然也属于文化遗产层面。因此语言必须受到保护,继承和促进。每年2月21日人们会纪念世界语言的多样性。据统计全世界有6000至7000种语言。但是,其中有一半语种正面临消失的危险。每两个星期就有一种语言永远从这个世界上消失。然而每一种语言都是一座巨大的知识宝库各民族通过语言来积累知识。一个民族的语言折射了她的历史。传统和经验也通过语言得以世代相传。因此母语正是一个国家认同的组成部分。当一种语言消失,我们所失去的远比言辞更多。这一切都该在2月21日当天得到纪念。人们应该去理解语言的意义所在。并且应该思考自己为了保护语言能做些什么。所以向您的母语表白,她对您有多重要吧!也许您可以为她烤一个蛋糕?然后在蛋糕上写上漂亮的糖霜字。当然,是以您的母语! |
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2018 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 中文 - 泰卢固语 专为初学者精心打造
|