Learn Languages Online!

Home  >   50languages.com   >   اردو   >   تیلگو   >   Table of contents


‫59 [انسٹھ]‬

‫پوسٹ آفس میں‬

 


59 [యాభై తొమ్మిది]

తపాలా కార్యాలయం

 

 
‫اگلا پوسٹ آفس کہیں ہے؟‬
దగ్గరలో తపాలా కార్యాలయం ఎక్కడ ఉంది?
Daggaralō tapālā kāryālayaṁ ekkaḍa undi?
‫کیا اگلا پوسٹ آفس یہاں سے دور ہے؟‬
తపాలా కార్యాలయం ఇక్కడ నుంచి దూరమా?
Tapālā kāryālayaṁ ikkaḍa nun̄ci dūramā?
‫اگلا لیٹر بکس کہیں ہے؟‬
దగ్గరలో పోస్ట్ డబ్బా ఎక్కడ ఉంది?
Daggaralō pōsṭ ḍabbā ekkaḍa undi?
 
 
 
 
‫مجھے کچھ ڈاک ٹکٹ کی ضرورت ہے-‬
నాకు కొన్ని స్టాంపులు కావాలి
Nāku konni sṭāmpulu kāvāli
‫پوسٹ کارڈ اور خط کے لیے-‬
ఒక పోస్ట్ కార్డ్ మరియు ఉత్తరం కొరకు
Oka pōsṭ kārḍ mariyu uttaraṁ koraku
‫امریکہ کا ٹکٹ کتنے کا ہے؟‬
అమెరికాకి పోస్టేజ్ ధర ఎంత?
Amerikāki pōsṭēj dhara enta?
 
 
 
 
‫پیکٹ کا وزن کتنا ہے؟‬
ప్యాకెట్ ఎంత బరువు ఉంది?
Pyākeṭ enta baruvu undi?
‫کیا میں اسے ہوائی جہاز سے بھیج سکتا ہوں؟‬
నేను దాన్ని యేర్ మెయిల్ ద్వారా పంపవచ్చా?
Nēnu dānni yēr meyil dvārā pampavaccā?
‫وہاں پہنچنے میں کتنا وقت لگے گا؟‬
అక్కడికి చేరుకోవటానికి ఎంత సమయం పట్టవచ్చు?
Akkaḍiki cērukōvaṭāniki enta samayaṁ paṭṭavaccu?
 
 
 
 
‫میں کہاں سے فون کر سکتا ہوں؟‬
నేను ఎక్కడ నుంచి ఫోన్ ని చేసుకోవచ్చు?
Nēnu ekkaḍa nun̄ci phōn ni cēsukōvaccu?
‫اگلا ٹیلیفون بوتھ کہاں ہے؟‬
దగ్గరలో టెలిఫోన్ బూత్ ఎక్కడ ఉంది?
Daggaralō ṭeliphōn būt ekkaḍa undi?
‫کیا آپ کے پاس ٹیلیفون کارڈ ہے؟‬
మీ వద్ద కాలింగ్ కార్డ్ లు ఉన్నాయా?
Mī vadda kāliṅg kārḍ lu unnāyā?
 
 
 
 
‫کیا آپ کے پاس ٹیلیفون بْک ہے؟‬
మీ వద్ద టెలిఫోన్ డైరెక్టరీ ఉందా?
Mī vadda ṭeliphōn ḍairekṭarī undā?
‫کیا آپ کو آسٹریا کا کوڈ معلوم ہے؟‬
మీకు ఆస్ట్రియా కి యేరియా కోడ్ ఎంతో తెలుసా?
Mīku āsṭriyā ki yēriyā kōḍ entō telusā?
‫ایک منٹ، میں دیکھتا ہوں-‬
ఒక్క నిమిషం, నేను చూస్తాను
Okka nimiṣaṁ, nēnu cūstānu
 
 
 
 
‫لائن ہمیشہ مصروف رہتی ہے-‬
లైన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది
Lain eppuḍū bijīgānē uṇṭundi
‫آپ نے کونسا نمبر ڈائل کیا تھا؟‬
మీరు ఏ నంబర్ కి డైల్ చేసారు?
Mīru ē nambar ki ḍail cēsāru?
‫سب سے پہلے صفر ڈائل کریں!‬
మీరు మొదట సున్నా ని డైల్ చేయాలి!
Mīru modaṭa sunnā ni ḍail cēyāli!
 
 
 
 

 


Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
Imprint - Impressum  © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 اردو - تیلگو for beginners