Learn Languages Online!

Home  >   50languages.com   >   اردو   >   تیلگو   >   Table of contents


‫16 [سولہ]‬

‫سال کے مختلف موسم اور موسم‬

 


16 [పదహారు]

ఋతువులు మరియు వాతావరణం

 

 
‫یہ سال کے مختلف موسم ہیں:‬
ఇవి ఋతువులు:
Ivi r̥tuvulu:
‫موسم بہار، گرمی‬
వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు,
Vasanta r̥tuvu, grīṣma r̥tuvu,
‫خزاں اور سردی‬
శిశిర ఋతువు మరియు హేమంత ఋతువు
Śiśira r̥tuvu mariyu hēmanta r̥tuvu
 
 
 
 
‫گرمی کے موسم میں گرمی ہوتی ہے‬
గ్రీష్మం వెచ్చగా ఉంది.
Grīṣmaṁ veccagā undi.
‫گرمی کے موسم میں سورج چمکتا ہے‬
గ్రీష్మంలో సూర్యుడు కాంతులు వెదజిమ్ముతాడు
Grīṣmanlō sūryuḍu kāntulu vedajim'mutāḍu
‫گرمی کے موسم میں ہم چہل قدمی کرتے ہیں‬
మేము గ్రీష్మంలో నడవడానికి ఇష్టపడతాము.
Mēmu grīṣmanlō naḍavaḍāniki iṣṭapaḍatāmu.
 
 
 
 
‫سردی میں ٹھنڈ ہوتی ہے‬
హేమంతం చల్లగా ఉంది.
Hēmantaṁ callagā undi.
‫سردی میں برف گرتی ہے یا بارش ہوتی ہے‬
హేమంతం లో మంచు లేదా వర్షం పడుతుంది
Hēmantaṁ lō man̄cu lēdā varṣaṁ paḍutundi
‫سردی میں ہم گھر میں رہنا پسند کرتے ہیں‬
హేమంతం లో మేము ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాము
Hēmantaṁ lō mēmu iṇṭlōnē uṇḍaṭāniki iṣṭapaḍatāmu
 
 
 
 
‫ٹھنڈ ہے‬
చలిగా ఉంది
Caligā undi
‫بارش ہو رہی ہے‬
వర్షం పడుతున్నది.
Varṣaṁ paḍutunnadi.
‫ہوا چل رہی ہے‬
పిచ్చి గాలిగా ఉంది
Picci gāligā undi
 
 
 
 
‫گرمی ہے‬
వెచ్చగా ఉంది
Veccagā undi
‫سورج نکلا ہوا ہے‬
ఎండగా ఉంది
Eṇḍagā undi
‫موسم خوشگوار / خوبصورت ہے‬
మనోహరంగా ఉంది
Manōharaṅgā undi
 
 
 
 
‫آج موسم کیسا ہے؟‬
ఈరోజు వాతావరణం ఎలా ఉంది?
Īrōju vātāvaraṇaṁ elā undi?
‫آج موسم سرد ہے‬
ఈరోజు చలిగా ఉంది
Īrōju caligā undi
‫آج موسم گرم ہے‬
ఈరోజు వెచ్చగా ఉంది
Īrōju veccagā undi
 
 
 
 

 


Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
Imprint - Impressum  © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 اردو - تیلگو for beginners