Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  21-30  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


30 [tredive]

På restaurant 2

 


30 [ముప్పై]

రెస్టారెంట్ వద్ద 2

 

 
En æblejuice, tak.
ఒక యాపిల్ జూస్ ఇవ్వండి
Oka yāpil jūs ivvaṇḍi
En sodavand, tak.
ఒక లెమొనేడ్ ఇవ్వండి
Oka lemonēḍ ivvaṇḍi
Et glas tomatjuice, tak.
ఒక టొమాటో జూస్ ఇవ్వండి
Oka ṭomāṭō jūs ivvaṇḍi
 
 
 
 
Jeg vil gerne have et glas rødvin.
నాకు ఒక గ్లాస్ రెడ్ వైన్ కావాలి
Nāku oka glās reḍ vain kāvāli
Jeg vil gerne have et glas hvidvin.
నాకు ఒక గ్లాస్ వైట్ వైన్ కావాలి
Nāku oka glās vaiṭ vain kāvāli
Jeg vil gerne have en flaske champagne.
నాకు ఒక శాంపేయిన్ బాటిల్ కావాలి
Nāku oka śāmpēyin bāṭil kāvāli
 
 
 
 
Kan du lide fisk?
మీకు చేపలంటే ఇష్టమేనా?
Mīku cēpalaṇṭē iṣṭamēnā?
Kan du lide oksekød?
మీకు బీఫ్ అంటే ఇష్టమేనా?
Mīku bīph aṇṭē iṣṭamēnā?
Kan du lide svinekød?
మీకు పోర్క్ అంటే ఇష్టమేనా?
Mīku pōrk aṇṭē iṣṭamēnā?
 
 
 
 
Jeg vil gerne have noget uden kød.
నాకు మీట్ లేకుండా ఎమైనా ఉంటే అది కావాలి
Nāku mīṭ lēkuṇḍā emainā uṇṭē adi kāvāli
Jeg vil gerne have en tallerken grøntsager.
నాకు కొంత మిక్సెడ్ వెజిటబుల్ కావాలి
Nāku konta mikseḍ vejiṭabul kāvāli
Jeg vil gerne have noget, der ikke tager så lang tid.
నాకు ఎక్కువ సమయం పట్టనిది ఏదైనా ఉంటే అది కావాలి
Nāku ekkuva samayaṁ paṭṭanidi ēdainā uṇṭē adi kāvāli
 
 
 
 
Vil du have ris til?
మీకు దాన్ని అన్నం తో తినడం ఇష్టమేనా?
Mīku dānni annaṁ tō tinaḍaṁ iṣṭamēnā?
Vil du have spaghetti til?
మీకు దాన్ని పాస్టా తో తినడం ఇష్టమేనా?
Mīku dānni pāsṭā tō tinaḍaṁ iṣṭamēnā?
Vil du have kartofler til?
మీకు దాన్ని బంగాళాదుంపలతో కలిపి తినడం ఇష్టమేనా?
Mīku dānni baṅgāḷādumpalatō kalipi tinaḍaṁ iṣṭamēnā?
 
 
 
 
Jeg synes ikke det smager godt.
అది అంత రుచిగా లేదు
Adi anta rucigā lēdu
Maden er kold.
అన్నం చల్లారిపోయింది
Annaṁ callāripōyindi
Det har jeg ikke bestilt.
నేను దీన్ని ఆర్డర్ చేయలేదు
Nēnu dīnni ārḍar cēyalēdu
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  21-30  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere