Learn Languages Online!
|
![]() ![]() ![]() |
Home > 50languages.com > اردو > تیلگو > Table of contents |
38 [اڑتیس] |
ٹیکسی میں
|
![]() |
38 [ముప్పై ఎనిమిది] |
||
టాక్సీ లో
|
ٹیکسی کو بلا دیں
|
టాక్సీ ని పిలవండి
Ṭāksī ni pilavaṇḍi
|
||
اسٹیشن تک کا کرایہ کتنا ہو گا؟
|
స్టేషన్ వెళ్ళేందుకు ఎంత ధర పడుతుంది?
Sṭēṣan veḷḷēnduku enta dhara paḍutundi?
|
||
ائرپورٹ تک کا کرایہ کتنا ہوگا؟
|
విమానాశ్రయానికి వెళ్ళేందుకు ఎంత ధర పడుతుంది?
Vimānāśrayāniki veḷḷēnduku enta dhara paḍutundi?
| ||
سیدھے چلیے
|
నేరుగా వెళ్ళండి
Nērugā veḷḷaṇḍi
|
||
یہاں دائیں مڑ جایں
|
ఇక్కడ కుడి వైపు తిరగండి
Ikkaḍa kuḍi vaipu tiragaṇḍi
|
||
وہاں کونے پر بائیں طرف
|
ఆ చివరిన ఎడమ వైపుకి తిరగండి
Ā civarina eḍama vaipuki tiragaṇḍi
| ||
مجھے جلدی ہے
|
నేను తొందరలో ఉన్నాను
Nēnu tondaralō unnānu
|
||
میرے پاس وقت ہے
|
నా వద్ద సమయం ఉంది
Nā vadda samayaṁ undi
|
||
آہستہ چلائیے
|
మెల్లగా నడపండి
Mellagā naḍapaṇḍi
| ||
یہاں روک دیجیے
|
ఇక్కడ ఆపండి
Ikkaḍa āpaṇḍi
|
||
تھوڑی دیر انتظار کیجیے
|
ఒక్క నిమిషం ఆగండి
Okka nimiṣaṁ āgaṇḍi
|
||
میں ابھی واپس آتا ہوں
|
నేను వెంటనే వస్తాను
Nēnu veṇṭanē vastānu
| ||
مجھے ایک رسید دیجیے
|
నాకు ఒక రసీదు ఇవ్వండి
Nāku oka rasīdu ivvaṇḍi
|
||
میرے پاس کھّلے پیسے نہیں ہیں
|
నా వద్ద చిల్లర లేదు
Nā vadda cillara lēdu
|
||
ٹھیک ہے، باقی آپ رکھیے
|
పర్లేదు, చిల్లర ఉంచుకోండి
Parlēdu, cillara un̄cukōṇḍi
| ||
مجھے اس پتے پر پہنچا دیں
|
ఈ చిరునామా కి తీసుకెళ్ళండి
Ī cirunāmā ki tīsukeḷḷaṇḍi
|
||
مجھے میرے ہوٹل میں پہنچا دیں
|
నా హోటల్ కి తీసుకెళ్ళండి
Nā hōṭal ki tīsukeḷḷaṇḍi
|
||
مجھے سمندر کے کنارے پہنچا دیں
|
సముద్ర తీరానికి తీసుకెళ్ళండి
Samudra tīrāniki tīsukeḷḷaṇḍi
| ||
![]() ![]() ![]() |
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 اردو - تیلگو for beginners
|