Learn Languages Online!

Home  >   50languages.com   >   اردو   >   تیلگو   >   Table of contents


‫9 [نو]‬

‫دنہفتے کے‬

 


9 [తొమ్మిది]

వారం లోని రోజులు

 

 
‫پیر‬
సోమవారం
Sōmavāraṁ
‫منگل‬
మంగళవారం
Maṅgaḷavāraṁ
‫بدھ‬
బుధవారం
Budhavāraṁ
 
 
 
 
‫جمعرات‬
గురువారం
Guruvāraṁ
‫جمعہ‬
శుక్రవారం
Śukravāraṁ
‫ہفتہ‬
శనివారం
Śanivāraṁ
 
 
 
 
‫اتوار‬
ఆదివారం
Ādivāraṁ
‫ہفتہ‬
వారం
Vāraṁ
‫پیر سے اتوار تک‬
సోమవారం నుండి ఆదివారం వరకు
Sōmavāraṁ nuṇḍi ādivāraṁ varaku
 
 
 
 
‫پہلا دن پیر ہے-‬
మొదటి రోజు సోమవారం అవుతుంది
Modaṭi rōju sōmavāraṁ avutundi
‫دوسرا دن منگل ہے-‬
రెండవ రోజు మంగళవారం అవుతుంది
Reṇḍava rōju maṅgaḷavāraṁ avutundi
‫تیسرا دن بدھ ہے-‬
మూడవ రోజు బుధవారం అవుతుంది
Mūḍava rōju budhavāraṁ avutundi
 
 
 
 
‫چوتھا دن جمعرات ہے-‬
నాలుగవ రోజు గురువారం అవుతుంది
Nālugava rōju guruvāraṁ avutundi
‫پانچواں دن جمعہ ہے-‬
ఐదవ రోజు శుక్రవారం అవుతుంది
Aidava rōju śukravāraṁ avutundi
‫چھٹا دن ہفتہ ہے-‬
ఆరవ రోజు శనివారం అవుతుంది
Ārava rōju śanivāraṁ avutundi
 
 
 
 
‫ساتواں دن اتوار ہے-‬
ఏడవ రోజు ఆదివారం అవుతుంది
Ēḍava rōju ādivāraṁ avutundi
‫ایک ہفتہ میں سات دن ہوتے ہیں-‬
వారం లో ఏడు రోజులు ఉంటాయి
Vāraṁ lō ēḍu rōjulu uṇṭāyi
‫ہم صرف پانچ دن کام کرتے ہیں-‬
మనం కేవలం ఐదు రోజులే పనిచేస్తాము
Manaṁ kēvalaṁ aidu rōjulē panicēstāmu
 
 
 
 

 


Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
Imprint - Impressum  © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 اردو - تیلگو for beginners