Learn Languages Online!

Home  >   50languages.com   >   اردو   >   تیلگو   >   Table of contents


‫3 [تین]‬

‫جان پہچان کرنا‬

 


3 [మూడు]

పరిచయం

 

 
‫ہیلو‬
నమస్కారం!
Namaskāraṁ!
‫سلام‬
నమస్కారం!
Namaskāraṁ!
‫کیا حال ہے؟‬
మీరు ఎలా ఉన్నారు?
Mīru elā unnāru?
 
 
 
 
‫کیا آپ یورپ کے رہنے والے ہیں؟‬
మీరు యూరోప్ నుండి వచ్చారా?
Mīru yūrōp nuṇḍi vaccārā?
‫کیا آپ امریکا کے رہنے والے ہیں؟‬
మీరు అమెరికా నుండి వచ్చారా?
Mīru amerikā nuṇḍi vaccārā?
‫کیا آپ ایشیا سے ہیں؟‬
మీరు ఏషియా నుండి వచ్చారా?
Mīru ēṣiyā nuṇḍi vaccārā?
 
 
 
 
‫آپ کس ہوٹل میں رہتے ہیں؟‬
మీరు ఏ హోటల్ లో బస చేస్తున్నారు?
Mīru ē hōṭal lō basa cēstunnāru?
‫آپ یہاں کب سے ہیں؟‬
ఇక్కడ మీరు ఎంత కాలంగా ఉంటున్నారు?
Ikkaḍa mīru enta kālaṅgā uṇṭunnāru?
‫آپ کب تک رکیں گے؟‬
ఇక్కడ మీరు ఎంత కాలం ఉంటారు?
Ikkaḍa mīru enta kālaṁ uṇṭāru?
 
 
 
 
‫کیا آپ کو یہاں اچھا لگ رہا ہے؟‬
మీకు ఇక్కడ నచ్చిందా?
Mīku ikkaḍa naccindā?
‫کیا آپ یہاں چھٹیوں پر ہیں؟‬
మీరు ఇక్కడ సెలవులకి వచ్చారా?
Mīru ikkaḍa selavulaki vaccārā?
‫کبھی مجھ سے ملیے -‬
ఎప్పుడైనా మీరు నన్ను కలవండి!
Eppuḍainā mīru nannu kalavaṇḍi!
 
 
 
 
‫یہ میرا پتہ ہے-‬
ఇది నా చిరునామా
Idi nā cirunāmā
‫کیا ہم کل ملیں گے؟‬
రేపు మనం కలుద్దామా?
Rēpu manaṁ kaluddāmā?
‫معا ف کیجے گا مجھے کچھ کام ہے-‬
క్షమించండి, నాకు వేరే పనులున్నాయి
Kṣamin̄caṇḍi, nāku vērē panulunnāyi
 
 
 
 
‫خدا حافظ‬
సెలవు!
Selavu!
‫پھر ملیں گے / خدا حافظ‬
ఇంక సెలవు!
Iṅka selavu!
‫جلد ملیں گے‬
మళ్ళీ కలుద్దాము!
Maḷḷī kaluddāmu!
 
 
 
 
 

 


Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
Imprint - Impressum  © Copyright 2007 - 2018 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 اردو - تیلگو for beginners