85 [ఎనభై ఐదు] |
ప్రశ్నలు-భూత కాలం 1
|
![]() |
85[八十五] |
||
问题–过去时1
|
| |||||
మీరు ఎంత తాగారు?
| |||||
మీరు ఎంత పని చేయగలిగారు?
| |||||
మీరు ఎంత వ్రాయగలిగారు?
| |||||
మీరు ఎలా పడుకున్నారు?
| |||||
మీరు పరీక్ష ఎలా ప్యాస్ అయ్యారు?
| |||||
మీరు దోవ ఎలా కనుక్కోగలిగారు?
| |||||
మీరు ఎవరితో మాట్లాడారు?
| |||||
మీరు ఎవరితో కలిసారు?
| |||||
మీరు ఎవరితో కలిసి జన్మదినాన్ని జరుపుకున్నారు?
| |||||
మీరు ఎక్కడ ఉన్నారు?
| |||||
మీరు ఎక్కడ ఉండే వారు?
| |||||
మీరు ఎక్కడ పనిచేసే వారు?
| |||||
మీరు ఏమి సూచిస్తారు?
| |||||
మీరు ఏమి తిన్నారు?
| |||||
మీరు ఏమి అనుభవించారు?
| |||||
మీరు ఎంత వేగంగా బండీని నదిపారు?
| |||||
మీరు ఎంత సేపు ఎగరగలిగారు?
| |||||
మీరు ఎంత పైకి ఎగరగలిగారు?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - చైనీస్ ఆరంభ దశలో ఉన్న వారికి
|