57 [యాభై ఏడు] |
డాక్టర్ వద్ద
|
![]() |
57[五十七] |
||
看医生
|
| |||||
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది
| |||||
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది
| |||||
మీ పేరు ఏమిటి?
| |||||
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి
| |||||
డాక్టర్ దారిలో ఉన్నారు
| |||||
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు?
| |||||
నేను మీకు ఏమి చేయగలను?
| |||||
మీకు ఏమైనా నొప్పి ఉందా?
| |||||
ఎక్కడ నొప్పిగా ఉంది?
| |||||
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది
| |||||
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది
| |||||
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది
| |||||
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి!
| |||||
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి
| |||||
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది
| |||||
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను
| |||||
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను
| |||||
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - చైనీస్ ఆరంభ దశలో ఉన్న వారికి
|