55 [యాభై ఐదు] |
పని
|
![]() |
55[五十五] |
||
工作
|
| |||||
మీరు ఏమి చేస్తుంటారు?
| |||||
నా భర్త డాక్టర్
| |||||
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను
| |||||
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము
| |||||
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి
| |||||
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ
| |||||
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు?
| |||||
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను
| |||||
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను
| |||||
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని
| |||||
నాకు సంపాదన ఎక్కువ రాదు
| |||||
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని
| |||||
ఆయన మా యజమాని
| |||||
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు
| |||||
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము
| |||||
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను
| |||||
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను
| |||||
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - చైనీస్ ఆరంభ దశలో ఉన్న వారికి
|