51 [యాభై ఒకటి] |
కొనుగోలు చేయడం
|
![]() |
51[五十一] |
||
处理事情
|
| |||||
నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది
| |||||
నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది
| |||||
నాకు సమాచారపత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది
| |||||
నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది
| |||||
నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది
| |||||
నాకు ఒక సమాచారపత్రం కొనాలని ఉంది
| |||||
నాకు ఒక పుస్తకం అరువు తీసుకొనుటకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది
| |||||
ఒక పుస్తం కొనేందుకు నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది
| |||||
ఒక దినపత్రిక కొనుటకు నాకు దినపత్రికల దుకాణానికి వెళ్ళాలని ఉంది
| |||||
నాకు కళ్ళద్దాలు తయారుచేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలని ఉంది
| |||||
నాకు సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని ఉంది
| |||||
నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది
| |||||
నాకు ఒక కళ్ళజోడు కొనాలని ఉంది
| |||||
నాకు పళ్ళు, కూరగాయలు కొనాలని ఉంది
| |||||
నాకు రోల్స్ మరియు బ్రెడ్ కొనాలని ఉంది
| |||||
కళ్ళజోడ్లు కొనుటకు నాకు కళ్ళద్దాల దుకాణానికి నానికి వెళ్ళాలని ఉంది
| |||||
పళ్ళు, కూరగాయలు కొనడానికి నేనొక సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి
| |||||
రోల్స్ మరియు బ్రెడ్ కొనడానికి నేనొక బేకరీకి వెళ్ళాలి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - చైనీస్ ఆరంభ దశలో ఉన్న వారికి
|