३६ [छ्त्तीस] |
सार्वजनिक परिवहन
|
![]() |
36 [ముప్పై ఆరు] |
||
పౌర రవాణా
|
बस कहाँ रुकती है?
|
బస్ స్టాప్ ఎక్కడ?
Bas sṭāp ekkaḍa?
|
||
कौन सी बस शहर जाती है?
|
సిటీ సెంటర్ కి ఏ బస్ వెళ్తుంది?
Siṭī seṇṭar ki ē bas veḷtundi?
|
||
मुझे कौन सी बस लेनी चाहिए?
|
నేను ఏ బస్ ఎక్కాలి?
Nēnu ē bas ekkāli?
| ||
क्या मुझे बदलना पड़ेगा?
|
నేను మారాలా?
Nēnu mārālā?
|
||
मुझे कहाँ बदलना पड़ेगा?
|
నేను ఎక్కడ మారాలి?
Nēnu ekkaḍa mārāli?
|
||
टिकट कितने का है?
|
టికెట్ కి ఎంత ధర పట్టవచ్చు?
Ṭikeṭ ki enta dhara paṭṭavaccu?
| ||
शहर तक बस कितने बार रुकती है?
|
డౌన్ టౌన్ / సిటీ సెంటర్ కంటే ముందు ఎన్ని స్టాప్ లు ఉన్నాయి?
Ḍaun ṭaun/ siṭī seṇṭar kaṇṭē mundu enni sṭāp lu unnāyi?
|
||
आपको यहाँ उतरना चाहिए
|
మీరు ఇక్కడ దిగాలి
Mīru ikkaḍa digāli
|
||
आपको पीछे उतरना चाहिए
|
మీరు వెనక వైపునుండి దిగాలి
Mīru venaka vaipunuṇḍi digāli
| ||
अगली मेट्रो ५ मिनट में आएगी
|
నెక్స్ట్ ట్రైన్ 5 నిమిషాల్లో ఉంది
Neksṭ ṭrain 5 nimiṣāllō undi
|
||
अगली ट्राम १० मिनट में आएगी
|
నెక్స్ట్ ట్రాం 10 నిమిషాల్లో ఉంది
Neksṭ ṭrāṁ 10 nimiṣāllō undi
|
||
अगली बस १५ मिनट में आएगी
|
నెక్స్ట్ బస్ 15 నిమిషాల్లో ఉంది
Neksṭ bas 15 nimiṣāllō undi
| ||
आखरी मेट्रो कब है?
|
ఆఖరి ట్రైన్ ఎప్పుడు ఉంది?
Ākhari ṭrain eppuḍu undi?
|
||
आखरी ट्राम कब है?
|
ఆఖరి ట్రాం ఎప్పుడు ఉంది?
Ākhari ṭrāṁ eppuḍu undi?
|
||
आखरी बस कब है?
|
ఆఖరి బస్ ఎప్పుడు ఉంది?
Ākhari bas eppuḍu undi?
| ||
क्या आपके पास टिकट है?
|
మీ వద్ద టికెట్ ఉందా?
Mī vadda ṭikeṭ undā?
|
||
टिकट? जी नहीं, मेरे पास नहीं है
|
టికెట్టా? - లేదు, నా వద్ద లేదు
Ṭikeṭṭā? - Lēdu, nā vadda lēdu
|
||
फिर आपको जुर्माना भरना होगा
|
ఐతే మీరు జరిమానా కట్టాలి
Aitē mīru jarimānā kaṭṭāli
| ||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 हिन्दी - तेलुगू प्रारम्भकों के लिए
|