Learn Languages Online!
Home  >   50languages.com   >   मराठी   >   तेलगू   >   अनुक्रमणिका
६४ [चौसष्ट]

नकारात्मक वाक्य १
64 [అరవై నాలుగు]

Learn Telugu
నిరాకరణ 1
Learn Telugu
 
मला हा शब्द समजत नाही.
నాకు ఆ పదం అర్థంకావడం లేదు
Nāku ā padaṁ arthaṅkāvaḍaṁ lēdu
Learn Telugu
मला हे वाक्य समजत नाही.
నాకు ఆ వాక్యం అర్థంకావడం లేదు
Nāku ā vākyaṁ arthaṅkāvaḍaṁ lēdu
Learn Telugu
मला अर्थ समजत नाही.
నాకు దాని అర్థం అర్థంకావడం లేదు
Nāku dāni arthaṁ arthaṅkāvaḍaṁ lēdu
Learn Telugu
 
शिक्षक
అధ్యాపకుడు
Adhyāpakuḍu
Learn Telugu
शिक्षक काय बोलतात ते आपल्याला समजते का?
అధ్యాపకుడు చెప్పినది అర్థం అవుతోందా?
Adhyāpakuḍu ceppinadi arthaṁ avutōndā?
Learn Telugu
हो! ते काय शिकवतात ते मला चांगले समजते.
అవును, నాకు ఆయన చెప్పినది అర్థం అవుతోంది
Avunu, nāku āyana ceppinadi arthaṁ avutōndi
Learn Telugu
 
शिक्षिका
అధ్యాపకురాలు
Adhyāpakurālu
Learn Telugu
शिक्षिकेचे बोलणे आपल्याला समजते का?
అధ్యాపకురాలు చెప్పినది అర్థం అవుతోందా?
Adhyāpakurālu ceppinadi arthaṁ avutōndā?
Learn Telugu
हो, त्यांचे बोलणे / शिकवणे मला चांगले समजते.
అవును, నాకు ఆవిడ చెప్పినది అర్థం అవుతోంది
Avunu, nāku āviḍa ceppinadi arthaṁ avutōndi
Learn Telugu
 
लोक
మనుషులు
Manuṣulu
Learn Telugu
लोकांचे बोलणे आपल्याला समजते का?
మీకు మనుషులు అర్థం అవుతారా?
Mīku manuṣulu arthaṁ avutārā?
Learn Telugu
नाही, मला अजून पूर्णपणे लोकांचे बोलणे समजत नाही.
లేదు, నాకు వాళ్ళు అంతగా అర్థం కారు
Lēdu, nāku vāḷḷu antagā arthaṁ kāru
Learn Telugu
 
मैत्रीण
స్నేహితురాలు
Snēhiturālu
Learn Telugu
आपल्याला एखादी मैत्रीण आहे का?
మీకు స్నేహితురాలు ఉన్నదా?
Mīku snēhiturālu unnadā?
Learn Telugu
हो, मला एक मैत्रीण आहे.
అవును, నాకు ఒక స్నేహితురాలు ఉన్నది
Avunu, nāku oka snēhiturālu unnadi
Learn Telugu
 
मुलगी
కూతురు
Kūturu
Learn Telugu
आपल्याला मुलगी आहे का?
మీకు కూతురు ఉన్నదా?
Mīku kūturu unnadā?
Learn Telugu
नाही, मला मुलगी नाही.
లేదు, నాకు కూతురు లేదు
Lēdu, nāku kūturu lēdu
Learn Telugu
 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2012 Goethe-Verlag Munich and licensors. All rights reserved.
Contact book2 मराठी - तेलगू नवशिक्यांसाठी