|
|
|
|
मला एक खाते खोलायचे आहे.
|
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను
Nēnu oka akauṇṭ teravālani anukuṇṭunnānu
|
|
|
|
हे माझे पारपत्र.
|
ఇదిగోండి నా పాస్ పోర్ట్
Idigōṇḍi nā pās pōrṭ
|
|
|
|
आणि हा माझा पत्ता.
|
మరియు ఇది నా చిరునామా
Mariyu idi nā cirunāmā
|
|
|
|
|
|
|
मला माझ्या खात्यात पैसे जमा करायचे आहेत.
|
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను
Nēnu nā akauṇṭ lō ḍabbuni jamā cēyālani anukuṇṭunnānu
|
|
|
|
मला माझ्या खात्यातून पैसे काढायचे आहेत.
|
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను
Nēnu nā akauṇṭ nuṇḍi ḍabbuni tīsukōvālani anukuṇṭunnānu
|
|
|
|
मला माझ्या खात्याची माहिती घ्यायची आहे.
|
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను
Nēnu byāṅk sṭēṭmeṇṭ lanu tīsukōvālani anukuṇṭunnānu
|
|
|
|
|
|
|
मला प्रवासी धनादेश जमा करून रोख रक्कम घ्यायची आहे.
|
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను
Nēnu ṭrāvelars cek ni kyāṣ rūpanlō tīsukōvālani anukuṇṭunnānu
|
|
|
|
शुल्क किती आहेत?
|
రుసుము ఎంత?
Rusumu enta?
|
|
|
|
मी सही कुठे करायची आहे?
|
నేను సంతకం ఎక్కడ చేయాలి?
Nēnu santakaṁ ekkaḍa cēyāli?
|
|
|
|
|
|
|
मी जर्मनीहून पैसे हस्तंतरीत होण्याची अपेक्षा करत आहे.
|
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను
Nēnu jarmanī nuṇḍi ṭrānsvar vastundani edurucūstunnānu
|
|
|
|
हा माझा खाते क्रमांक आहे.
|
ఇదిగోండి నా అకౌంట్ నంబర్
Idigōṇḍi nā akauṇṭ nambar
|
|
|
|
पैसे आलेत का?
|
డబ్బు వచ్చిందా?
Ḍabbu vaccindā?
|
|
|
|
|
|
|
मला पैसे बदलायचे आहेत.
|
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను
Nēnu ḍabbu ni mārcālani anukuṇṭunnānu
|
|
|
|
मला अमेरिकी डॉलर पाहिजेत.
|
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి
Nāku yū.Es.-Ḍālarlu kāvāli
|
|
|
|
कृपया मला लहान रकमेच्या नोटा देता का?
|
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా?
Dayacēsi nāku cillara ivvagalarā?
|
|
|
|
|
|
|
इथे कुठे एटीएम आहे का?
|
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా?
Ikkaḍa ekkaḍainā kyāṣ pāyiṇṭ/ ē.Ṭī.Em undā?
|
|
|
|
जास्तीत् जास्त किती रक्कम काढू शकतो?
|
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు?
Okkasārigā enta ḍabbuni tīyavaccu?
|
|
|
|
कोणते क्रेडीट कार्ड वापरू शकतो?
|
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు?
Ē'ē kreḍiṭ kārḍ lanu vāḍavaccu?
|
|
|
|
|
|
|