Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  41-50  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


46 [seksogfyrre]

På diskotek

 


46 [నలభై ఆరు]

డిస్కో లో

 

 
Er den her plads fri?
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా?
Ī sīṭ lō intaku munupē evarainā unnārā?
Må jeg sætte mig ved jer?
నేను మీ దగ్గర కూర్చోవచ్చా?
Nēnu mī daggara kūrcōvaccā?
Gerne.
తప్పకుండా
Tappakuṇḍā
 
 
 
 
Hvad synes du om musikken?
మీకు మ్యూజిక్ నచ్చిందా?
Mīku myūjik naccindā?
Lidt for høj.
కొంచం గోలగా ఉంది
Kon̄caṁ gōlagā undi
Men bandet spiller meget godt.
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు
Kānī, ārkesṭrā vāḷḷu cālā bāgā vāyistunnāru
 
 
 
 
Er du tit her?
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా?
Mīru ikkaḍiki taracū vastuṇṭārā?
Nej, det er første gang.
లేదు, ఇదే మొదటి సారి
Lēdu, idē modaṭi sāri
Jeg har aldrig været her før.
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు
Nēnu intaku munupu eppuḍū ikkaḍiki rālēdu
 
 
 
 
Danser du?
మీరు డ్యాంస్ చేస్తారా?
Mīru ḍyāns cēstārā?
Måske senere.
తరువాత చూద్దాం
Taruvāta cūddāṁ
Jeg er ikke så god til at danse.
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను
Nēnu anta bāgā ḍyāns cēyalēnu
 
 
 
 
Det er meget nemt.
అది చాలా సులువు
Adi cālā suluvu
Lad mig vise dig det.
నేను చూపిస్తాను
Nēnu cūpistānu
Nej, hellere en anden gang.
వద్దు, మరెప్పుడైనా చూద్దాం
Vaddu, mareppuḍainā cūddāṁ
 
 
 
 
Venter du på nogen?
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా?
Mīru iṅkevarikōsamainā edurucūstunnārā?
Ja, på min kæreste.
అవును, నా స్నేహితుడి కోసం
Avunu, nā snēhituḍi kōsaṁ
Der kommer han!
ఇదిగో అతను వచ్చేసారు!
Idigō atanu vaccēsāru!
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  41-50  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere