Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  21-30  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


27 [syvogtyve]

På hotellet – ankomst

 


27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

 

 
Har I et ledigt værelse?
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా?
Mī vadda oka khāḷī gadi undā?
Jeg har bestilt et værelse.
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను
Nēnu oka gadi ni mundugā kudurcukunnānu
Mit navn er Müller.
నా పేరు మిల్లర్
Nā pēru millar
 
 
 
 
Jeg har brug for et enkeltværelse.
నాకు ఒక సింగల్ గది కావాలి
Nāku oka siṅgal gadi kāvāli
Jeg har brug for et dobbeltværelse.
నాకు ఒక డబల్ రూమ్ కావాలి
Nāku oka ḍabal rūm kāvāli
Hvad koster værelset per nat?
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది?
Oka rātriki gadiki enta paḍutundi?
 
 
 
 
Jeg vil gerne have et værelse med bad.
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి
Nāku snānālagaditōpāṭugā unna oka gadi kāvāli
Jeg vil gerne have et værelse med brusebad.
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి
Nāku ṣavar unna oka gadi kāvāli
Må jeg se værelset?
నేను గదిని చూడచ్చా?
Nēnu gadini cūḍaccā?
 
 
 
 
Er der en garage?
ఇక్కడ గ్యారేజీ ఉందా?
Ikkaḍa gyārējī undā?
Er der et pengeskab?
ఇక్కడ ఇనపెట్టె ఉందా?
Ikkaḍa inapeṭṭe undā?
Er der en fax?
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా?
Ikkaḍa phyāks meṣīn undā?
 
 
 
 
Godt, jeg tager værelset.
సరె, నేను గదిని తేసుకుంటాను
Sare, nēnu gadini tēsukuṇṭānu
Her er nøglerne.
తాళాలు ఇక్కడ ఉన్నాయి
Tāḷālu ikkaḍa unnāyi
Her er min bagage.
నా సామాను ఇక్కడ ఉంది
Nā sāmānu ikkaḍa undi
 
 
 
 
Hvornår er der morgenmad?
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు?
Mīru ē samayāniki brēk phāsṭ istāru?
Hvornår er der frokost?
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు?
Mīru ē samayāniki lan̄c istāru?
Hvornår er der middagsmad?
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు?
Mīru ē samayāniki ḍinnar istāru?
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  21-30  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere