Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


16 [seksten]

Årstider og vejr

 


16 [పదహారు]

ఋతువులు మరియు వాతావరణం

 

 
Dette er årstiderne:
ఇవి ఋతువులు:
Ivi r̥tuvulu:
forår, sommer,
వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు,
Vasanta r̥tuvu, grīṣma r̥tuvu,
efterår og vinter.
శిశిర ఋతువు మరియు హేమంత ఋతువు
Śiśira r̥tuvu mariyu hēmanta r̥tuvu
 
 
 
 
Sommeren er varm.
గ్రీష్మం వెచ్చగా ఉంది.
Grīṣmaṁ veccagā undi.
Om sommeren skinner solen.
గ్రీష్మంలో సూర్యుడు కాంతులు వెదజిమ్ముతాడు
Grīṣmanlō sūryuḍu kāntulu vedajim'mutāḍu
Om sommeren går vi gerne ture.
మేము గ్రీష్మంలో నడవడానికి ఇష్టపడతాము.
Mēmu grīṣmanlō naḍavaḍāniki iṣṭapaḍatāmu.
 
 
 
 
Om vinteren er det koldt.
హేమంతం చల్లగా ఉంది.
Hēmantaṁ callagā undi.
Om vinteren sner eller regner det.
హేమంతం లో మంచు లేదా వర్షం పడుతుంది
Hēmantaṁ lō man̄cu lēdā varṣaṁ paḍutundi
Om vinteren bliver vi gerne hjemme.
హేమంతం లో మేము ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాము
Hēmantaṁ lō mēmu iṇṭlōnē uṇḍaṭāniki iṣṭapaḍatāmu
 
 
 
 
Det er koldt.
చలిగా ఉంది
Caligā undi
Det regner.
వర్షం పడుతున్నది.
Varṣaṁ paḍutunnadi.
Det blæser.
పిచ్చి గాలిగా ఉంది
Picci gāligā undi
 
 
 
 
Det er varmt.
వెచ్చగా ఉంది
Veccagā undi
Det er solrigt.
ఎండగా ఉంది
Eṇḍagā undi
Det er klart vejr.
మనోహరంగా ఉంది
Manōharaṅgā undi
 
 
 
 
Hvordan er vejret i dag?
ఈరోజు వాతావరణం ఎలా ఉంది?
Īrōju vātāvaraṇaṁ elā undi?
Det er koldt i dag.
ఈరోజు చలిగా ఉంది
Īrōju caligā undi
Det er varmt i dag.
ఈరోజు వెచ్చగా ఉంది
Īrōju veccagā undi
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere