|
Click to see the text!
| |
|
|
|
|
|
|
నేను ఎథెన్స్ కి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను
|
|
|
|
|
అది డైరెక్ట్ ఫ్లైటా?
|
|
|
|
|
ఒక విండో సీట్, స్మోకింగ్ చేయకూడనిది
|
|
|
|
|
|
|
|
నేను నా రిజర్వేషన్ ని కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను
|
|
|
|
|
నేను నా రిజర్వేషన్ ని క్యాంసిల్ చేయాలనుకుంటున్నాను
|
|
|
|
|
నేను నా రిజర్వేషన్ ని మార్చాలనుకుంటున్నాను
|
|
|
|
|
|
|
|
రోమ్ కి నెక్స్ట్ ఫ్లైటా ఎప్పుడు?
|
|
|
|
|
ఇంకా రెండు సీట్లు వున్నాయా?
|
|
|
|
|
లేవు, కేవలం ఒక్క సీట్ మాత్రమే ఉంది
|
|
|
|
|
|
|
|
మనం ఎప్పుడు దిగుతాము?
|
|
|
|
|
మనం ఎప్పుడు చేరుకుంటాము?
|
|
|
|
|
సిటీ సెంటర్ కి బస్ ఎప్పుడు వెళ్తుంది?
|
|
|
|
|
|
|
|
అది మీ సూట్ కేసా?
|
|
|
|
|
అది మీ బ్యాగ్గా?
|
|
|
|
|
అది మీ సామానా?
|
|
|
|
|
|
|
|
నేను ఎంత సామాను తేసుకువెళ్ళవచ్చు?
|
|
|
|
|
ఇరవై కిలోలు
|
|
|
|
|
ఎంటీ? కేవలం ఇరవై కిలోలు మాత్రమేనా?
|
|
|
|
|
|
|
|