74 [డెబ్బై నాలుగు] |
అడగటం
|
![]() |
74 [štiriinsedemdeset] |
||
za nekaj prositi
|
| |||||
మీరు నా జుట్టు కత్తిరించగలరా?
| |||||
మరీ తక్కువగా కాదు
| |||||
కొంచం పొట్టిగా చేయండి
| |||||
మీరు పిక్చర్లు తీయగలరా?
| |||||
పిక్చర్లు సీ.డీ. లో ఉన్నాయి
| |||||
పిక్చర్లు కేమరా లో ఉన్నాయి
| |||||
మీరు గడియారాన్ని బాగు చేయగలరా?
| |||||
అద్దం విరిగిపోయింది
| |||||
బ్యాటరీ అయిపోయింది
| |||||
మీరు చొక్కా ని ఇస్త్రీ చేయగలరా?
| |||||
ప్యాంట్లను శుభ్రపరచగలరా?
| |||||
మీరు షూలను బాగు చేయగలరా?
| |||||
మీ వద్ద బత్తీ ఉందా?
| |||||
మీ వద్ద అగ్గిపెట్టె గానీ లేదా లైటర్ గానీ ఉన్నాయా?
| |||||
మీ వద్ద యాష్ ట్రే ఉందా?
| |||||
మీరు సిగార్లు త్రాగుతారా?
| |||||
మీరు సిగరెట్లు త్రాగుతారా?
| |||||
మీరు పైప్ ని పీలుస్తారా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - స్లోవీనియన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|