38 [ముప్పై ఎనిమిది] |
టాక్సీ లో
|
![]() |
38 [osemintrideset] |
||
Taksi
|
| |||||
టాక్సీ ని పిలవండి
| |||||
స్టేషన్ వెళ్ళేందుకు ఎంత ధర పడుతుంది?
| |||||
విమానాశ్రయానికి వెళ్ళేందుకు ఎంత ధర పడుతుంది?
| |||||
నేరుగా వెళ్ళండి
| |||||
ఇక్కడ కుడి వైపు తిరగండి
| |||||
ఆ చివరిన ఎడమ వైపుకి తిరగండి
| |||||
నేను తొందరలో ఉన్నాను
| |||||
నా వద్ద సమయం ఉంది
| |||||
మెల్లగా నడపండి
| |||||
ఇక్కడ ఆపండి
| |||||
ఒక్క నిమిషం ఆగండి
| |||||
నేను వెంటనే వస్తాను
| |||||
నాకు ఒక రసీదు ఇవ్వండి
| |||||
నా వద్ద చిల్లర లేదు
| |||||
పర్లేదు, చిల్లర ఉంచుకోండి
| |||||
ఈ చిరునామా కి తీసుకెళ్ళండి
| |||||
నా హోటల్ కి తీసుకెళ్ళండి
| |||||
సముద్ర తీరానికి తీసుకెళ్ళండి
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - స్లోవీనియన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|