32 [ముప్పై రెండు] |
రెస్టారెంట్ వద్ద 4
|
![]() |
32 [dvaintrideset] |
||
V restavraciji 4
|
| |||||
నాకు చిప్స్ / ఫ్రెంచ్ ఫ్రై లు కెచప్ తో కావాలి
| |||||
అలాగే రెండు మాయొన్నేజ్ తో కావాలి
| |||||
ఇంకా మూడు సాసేజ్ లు మస్టర్డ్ తో కావాలి
| |||||
మీ వద్ద ఏ ఏ కూరగాయలు ఉన్నాయి?
| |||||
మీ వద్ద చిక్కుళ్ళు ఉన్నాయా?
| |||||
మీ వద్ద కాలిఫ్లవర్ ఉందా?
| |||||
నాకు మొక్క జొన్న కంకులు తినాలంటే ఇష్టం
| |||||
నాకు దోసకాయ తినడం అంటే ఇష్టం
| |||||
నాకు టమాటాలు తినడం అంటే ఇష్టం
| |||||
మీకు లీక్ కూడా తినడం ఇష్టమా?
| |||||
మీకు సౌవర్ క్రౌత్ కూడా తినడం ఇష్టమా?
| |||||
మీకు పప్పుదినుసులు కూడా తినడం ఇష్టమా?
| |||||
మీకు క్యారెట్లు కూడా తినడం ఇష్టమా?
| |||||
మీకు బ్రొక్కోలి కూడా తినడం ఇష్టమా?
| |||||
మీకు క్యాప్సికం కూడా తినడం ఇష్టమా?
| |||||
నాకు ఉల్లిపాయలంటే ఇష్టం లేదు
| |||||
నాకు ఓలివ్లంటే ఇష్టం లేదు
| |||||
నాకు మష్రూంలంటే ఇష్టం లేదు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - స్లోవీనియన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|