79 [డెబ్బై తొమ్మిది] |
విశేషణాలు 2
|
![]() |
79 [เจ็ดสิบเก้า] |
||
คำคุณศัพท์ 2
|
| |||||
నేను నీలం రంగు దుస్తులు వేసుకున్నాను
| |||||
నేను ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నాను
| |||||
నేను ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకున్నాను
| |||||
నేను ఒక నల్ల సంచి కొంటున్నాను
| |||||
నేను గోధుమరంగు గల ఒక సంచి కొంటున్నాను
| |||||
నేను ఒక తెల్ల సంచి కొంటున్నాను
| |||||
నాకు ఒక కొత్త కారు అవసరం
| |||||
నాకు వేగవంతమైన ఒక కారు అవసరం
| |||||
నాకు సౌకర్యవంతమైన ఒక కారు అవసరం
| |||||
ఒక ముసలి ఆవిడ పైన ఉంటుంది
| |||||
ఒక లావుటావిడ పైన ఉంటుంది
| |||||
ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ కింద ఉంటుంది
| |||||
మా అతిథులు మంచి మనుషులు
| |||||
మా అతిథులు మర్యాదస్తులైన మనుషులు
| |||||
మా అతిథులు ఆసక్తికరమైన మనుషులు
| |||||
నాకు మనోహరమైన పిల్లలు ఉన్నారు
| |||||
కానీ మా పక్కింటివాళ్ళకి కొంటె పిల్లలున్నారు
| |||||
మీ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - థై ఆరంభ దశలో ఉన్న వారికి
|