76 [డెబ్బై ఆరు] |
కారణాలు చెప్పడం 2
|
![]() |
76 [เจ็ดสิบหก] |
||
เหตุผลบางประการ 2
|
| |||||
మీరు ఎందుకు రాలేదు?
| |||||
నాకు ఒంట్లో బాగాలేదు
| |||||
నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నేను రాలేదు
| |||||
ఆమె ఎందుకు రాలేదు?
| |||||
ఆమె అలిసిపోయింది
| |||||
ఆమె అలిసిపోయింది అందుకే ఆమె రాలేదు
| |||||
అతను ఎందుకు రాలేదు?
| |||||
అతనికి ఆసక్తి లేదు
| |||||
అతనికి ఆసక్తి లేనందు వలన అతను రాలేదు
| |||||
మీరు ఎందుకు రాలేదు?
| |||||
మా కార్ చెడిపోయింది
| |||||
మా కార్ చెడిపోయినందు వలన మేము రాలేదు
| |||||
ఆ మనుషులు ఎందుకు రాలేదు?
| |||||
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు
| |||||
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు అందువలన వాళ్ళు రాలేదు
| |||||
మీరు ఎందుకు రాలేదు?
| |||||
నన్ను రానీయలేదు
| |||||
నన్ను రానీయలేదు అందువలన నేను రాలేదు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - థై ఆరంభ దశలో ఉన్న వారికి
|