28 [ఇరవై ఎనిమిది] |
హోటల్ లో - ఫిర్యాదులు
|
![]() |
೨೮ [ಇಪ್ಪತ್ತೆಂಟು] |
||
ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ - ದೂರುಗಳು
|
షవర్ పని చేయడం లేదు
|
ಶವರ್ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿಲ್ಲ.
śavar kelasa māḍuttilla.
|
||
గోరువెచ్చటి నీళ్ళు రావడం లేదు
|
ಬಿಸಿ ನೀರು ಬರುತ್ತಿಲ್ಲ.
Bisi nīru baruttilla.
|
||
మీరు దాన్ని బాగుచేయించగలరా?
|
ಅದನ್ನು ಸರಿಪಡಿಸಿ ಕೊಡುವಿರಾ?
Adannu saripaḍisi koḍuvirā?
| ||
గదిలో టెలిఫోన్ లేదు
|
ಕೊಠಡಿಯಲ್ಲಿ ಟೆಲಿಫೋನ್ ಇಲ್ಲ.
Koṭhaḍiyalli ṭeliphōn illa.
|
||
గదిలో టీవీ లేదు
|
ಕೋಣೆಯಲ್ಲಿ ಟೆಲಿವಿಷನ್ ಇಲ್ಲ.
Kōṇeyalli ṭeliviṣan illa.
|
||
గదికి వసారా లేదు
|
ಕೊಠಡಿಗೆ ಮೇಲುಪ್ಪರಿಗೆ ಇಲ್ಲ.
Koṭhaḍige mēlupparige illa.
| ||
గది చాలా సందడిగా ఉంది
|
ಈ ಕೋಣೆಯಲ್ಲಿ ಶಬ್ದ ಜಾಸ್ತಿ
Ī kōṇeyalli śabda jāsti
|
||
గది చాలా చిన్నగా ఉంది
|
ಈ ಕೋಣೆ ತುಂಬ ಚಿಕ್ಕದಾಗಿದೆ.
ī kōṇe tumba cikkadāgide.
|
||
గది చాలా చీకటిగా ఉంది
|
ಈ ಕೋಣೆ ಕತ್ತಲಾಗಿದೆ.
Ī kōṇe kattalāgide.
| ||
హీటర్ పని చేయడం లేదు
|
(ಕೋಣೆಯ) ಹೀಟರ್ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿಲ್ಲ.
(Kōṇeya) hīṭar kelasa māḍuttilla.
|
||
ఏసీ పని చేయడం లేదు
|
ಹವಾ ನಿಯಂತ್ರಕ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿಲ್ಲ.
Havā niyantraka kelasa māḍuttilla.
|
||
టీవీ పని చేయడం లేదు
|
ಟೆಲಿವಿಷನ್ ಕೆಟ್ಟಿದೆ.
Ṭeliviṣan keṭṭide.
| ||
నాకు అది నచ్చదు
|
ಅದು ನನಗೆ ಇಷ್ಟವಾಗುವುದಿಲ್ಲ.
Adu nanage iṣṭavāguvudilla.
|
||
అది చాలా ఖరీదుగలది
|
ಅದು ದುಬಾರಿ.
Adu dubāri.
|
||
మీ వద్ద దీని కన్నా చవకైనది ఏమన్నా ఉందా?
|
ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾವುದಾದರು ಕಡಿಮೆ ಬೆಲೆಯದು ಇದೆಯೆ?
Nim'malli yāvudādaru kaḍime beleyadu ideye?
| ||
దగ్గర్లో ఎదైనా ఒక యూత్ హాస్టల్ ఉందా?
|
ಇಲ್ಲಿ ಹತ್ತಿರದಲ್ಲಿ ಯಾವುದಾದರು ಯುವಕ/ಯುವತಿಯರ ವಸತಿಗೃಹ ಇದೆಯೆ?
Illi hattiradalli yāvudādaru yuvaka/yuvatiyara vasatigr̥ha ideye?
|
||
దగ్గర్లో ఎదైనా ఒక బోర్డింగ్ హౌజ్ / ఒక మంచం మరియు బ్రేక్ ఫాస్ట్ ఉందా?
|
ಇಲ್ಲಿ ಹತ್ತಿರದಲ್ಲಿ ಯಾವುದಾದರು ಅತಿಥಿಗೃಹ ಇದೆಯೆ?
Illi hattiradalli yāvudādaru atithigr̥ha ideye?
|
||
దగ్గర్లో ఎదైనా ఒక రెస్టారెంట్ ఉందా?
|
ಇಲ್ಲಿ ಹತ್ತಿರದಲ್ಲಿ ಯಾವುದಾದರು ಫಲಾಹಾರ ಮಂದಿರ ಇದೆಯೆ?
Illi hattiradalli yāvudādaru phalāhāra mandira ideye?
| ||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2018 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కన్నడ ఆరంభ దశలో ఉన్న వారికి
|