16 [పదహారు] |
ఋతువులు మరియు వాతావరణం
|
![]() |
೧೬ [ಹದಿನಾರು] |
||
ಋತುಗಳು ಮತ್ತು ಹವಾಮಾನ
|
ఇవి ఋతువులు:
|
ಇವು ಋತುಗಳು.
Ivu r̥tugaḷu.
|
||
వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు,
|
ವಸಂತ ಋತು ಮತ್ತು ಬೇಸಿಗೆಕಾಲ.
Vasanta r̥tu mattu bēsigekāla.
|
||
శిశిర ఋతువు మరియు హేమంత ఋతువు
|
ಶರದ್ಋತು ಮತ್ತು ಚಳಿಗಾಲ
Śaradr̥tu mattu caḷigāla
| ||
గ్రీష్మం వెచ్చగా ఉంది.
|
.ಬೇಸಿಗೆ ಕಾಲ ಬೆಚ್ಚಗೆ ಇರುತ್ತದೆ.
.Bēsige kāla beccage iruttade.
|
||
గ్రీష్మంలో సూర్యుడు కాంతులు వెదజిమ్ముతాడు
|
ಬೇಸಿಗೆಕಾಲದಲ್ಲಿ ಸೂರ್ಯ ಪ್ರಕಾಶಿಸುತ್ತಾನೆ.
Bēsigekāladalli sūrya prakāśisuttāne.
|
||
మేము గ్రీష్మంలో నడవడానికి ఇష్టపడతాము.
|
ಬೇಸಿಗೆಕಾಲದಲ್ಲಿ ನಾವು ಹವಾ ಸೇವನೆಗೆ ಹೋಗುತ್ತೇವೆ.
Bēsigekāladalli nāvu havā sēvanege hōguttēve.
| ||
హేమంతం చల్లగా ఉంది.
|
ಚಳಿಗಾಲದಲ್ಲಿ ಚಳಿ ಇರುತ್ತದೆ.
Caḷigāladalli caḷi iruttade.
|
||
హేమంతం లో మంచు లేదా వర్షం పడుతుంది
|
ಚಳಿಗಾಲದಲ್ಲಿ ಹಿಮ ಬೀಳುತ್ತದೆ ಅಥವಾ ಮಳೆ ಬರುತ್ತದೆ.
Caḷigāladalli hima bīḷuttade athavā maḷe baruttade.
|
||
హేమంతం లో మేము ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాము
|
ಚಳಿಗಾಲದಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ ಇರಲು ಇಷ್ಟಪಡುತ್ತೇವೆ.
Caḷigāladalli maneyalli iralu iṣṭapaḍuttēve.
| ||
చలిగా ఉంది
|
ಚಳಿ ಆಗುತ್ತಿದೆ.
Caḷi āguttide.
|
||
వర్షం పడుతున్నది.
|
ಮಳೆ ಬರುತ್ತಿದೆ.
Maḷe baruttide.
|
||
పిచ్చి గాలిగా ఉంది
|
ಗಾಳಿ ಬೀಸುತ್ತಿದೆ.
Gāḷi bīsuttide.
| ||
వెచ్చగా ఉంది
|
ಸೆಖೆ ಆಗುತ್ತಿದೆ.
Sekhe āguttide.
|
||
ఎండగా ఉంది
|
ಸೂರ್ಯ ಪ್ರಕಾಶಿಸುತ್ತಿದ್ದಾನೆ.
Sūrya prakāśisuttiddāne.
|
||
మనోహరంగా ఉంది
|
ಹವಾಮಾನ ಹಿತಕರವಾಗಿದೆ.
Havāmāna hitakaravāgide.
| ||
ఈరోజు వాతావరణం ఎలా ఉంది?
|
ಇಂದು ಹವಾಮಾನ ಹೇಗಿದೆ?
Indu havāmāna hēgide?
|
||
ఈరోజు చలిగా ఉంది
|
ಇಂದು ಚಳಿಯಾಗಿದೆ.
Indu caḷiyāgide.
|
||
ఈరోజు వెచ్చగా ఉంది
|
ಇಂದು ಸೆಖೆಯಾಗಿದೆ
Indu sekheyāgide
| ||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2018 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కన్నడ ఆరంభ దశలో ఉన్న వారికి
|