6 [ఆరు] |
చదవడం మరియు వ్రాయడం
|
![]() |
೬ [ಆರು] |
||
ಓದುವುದು ಮತ್ತು ಬರೆಯುವುದು
|
నేను చదువుతాను
|
ನಾನು ಓದುತ್ತೇನೆ.
|
||
నేను ఒక అక్షరం చదువుతాను
|
ನಾನು ಒಂದು ಅಕ್ಷರವನ್ನು ಓದುತ್ತೇನೆ.
|
||
నేను ఒక పదాన్ని చదువుతాను
|
ನಾನು ಒಂದು ಪದವನ್ನು ಓದುತ್ತೇನೆ.
| ||
నేను ఒక వాక్యాన్ని చదువుతాను
|
ನಾನು ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದುತ್ತೇನೆ.
|
||
నేను ఒక లేఖని చదువుతాను
|
ನಾನು ಒಂದು ಪತ್ರವನ್ನು ಓದುತ್ತೇನೆ.
|
||
నేను ఒక పుస్తకాన్ని చదువుతాను
|
ನಾನು ಒಂದು ಪುಸ್ತಕವನ್ನು ಓದುತ್ತೇನೆ.
| ||
నేను చదువుతాను
|
ನಾನು ಓದುತ್ತೇನೆ.
|
||
నువ్వు చదువు
|
ನೀನು ಓದುತ್ತೀಯ.
|
||
అతను చదువుతాడు
|
ಅವನು ಓದುತ್ತಾನೆ.
| ||
నేను వ్రాస్తాను
|
ನಾನು ಬರೆಯುತ್ತೇನೆ.
|
||
నేను ఒక అక్షరాన్ని వ్రాస్తాను
|
ನಾನು ಒಂದು ಅಕ್ಷರವನ್ನು ಬರೆಯುತ್ತೇನೆ.
|
||
నేను ఒక పదాన్ని వ్రాస్తాను
|
ನಾನು ಒಂದು ಪದವನ್ನು ಬರೆಯುತ್ತೇನೆ.
| ||
నేను ఒక వాక్యాన్ని వ్రాస్తాను
|
ನಾನು ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಬರೆಯುತ್ತೇನೆ.
|
||
నేను ఒక ఉత్తరాన్ని వ్రాస్తాను
|
ನಾನು ಒಂದು ಪತ್ರವನ್ನು ಬರೆಯುತ್ತೇನೆ.
|
||
నేను ఒక పుస్తకాన్ని వ్రాస్తాను
|
ನಾನು ಒಂದು ಪುಸ್ತಕವನ್ನು ಬರೆಯುತ್ತೇನೆ.
| ||
నేను వ్రాస్తాను
|
ನಾನು ಬರೆಯುತ್ತೇನೆ.
|
||
నువ్వు వ్రాయి
|
ನೀನು ಬರೆಯುತ್ತೀಯ.
|
||
అతను వ్రాస్తాడు
|
ಅವನು ಬರೆಯುತ್ತಾನೆ.
| ||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కన్నడ ఆరంభ దశలో ఉన్న వారికి
|