29 [ఇరవై తొమ్మిది] |
రెస్టారెంట్ వద్ద 1
|
![]() |
29 [vint-i-nou] |
||
Al restaurant 1
|
| |||||
ఈ టేబుల్ ని ఎవరైనా బుక్ చేసుకున్నారా?
| |||||
నాకు మెనూ ఇవ్వండి
| |||||
మీరు దేన్ని సిఫారసు చేస్తారు?
| |||||
నాకు బీర్ కావాలి
| |||||
నాకు మినరల్ వాటర్ కావాలి
| |||||
నాకు బత్తాయి రసం కావాలి
| |||||
నాకు కాఫీ కావాలి
| |||||
నాకు పాలతో కలిపిన కాఫీ కావాలి
| |||||
చెక్కరతో ఇవ్వండి
| |||||
నాకు టీ కావాలి
| |||||
నాకు నిమ్మకాయ రసంతో టీ కావాలి
| |||||
నాకు పాలతో కలిపిన టీ కావాలి
| |||||
మీ వద్ద సిగరెట్లు ఉన్నాయా?
| |||||
మీ వద్ద యాష్ ట్రే ఉందా?
| |||||
మీ వద్ద దీపం ఉందా?
| |||||
నా వద్ద ఫోర్క్ లేదు
| |||||
నా వద్ద చాకు లేదు
| |||||
నా వద్ద స్పూన్ లేదు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|