30 [ముప్పై] |
రెస్టారెంట్ వద్ద 2
|
![]() |
30 [trenta] |
||
Al restaurant 2
|
| |||||
ఒక యాపిల్ జూస్ ఇవ్వండి
| |||||
ఒక లెమొనేడ్ ఇవ్వండి
| |||||
ఒక టొమాటో జూస్ ఇవ్వండి
| |||||
నాకు ఒక గ్లాస్ రెడ్ వైన్ కావాలి
| |||||
నాకు ఒక గ్లాస్ వైట్ వైన్ కావాలి
| |||||
నాకు ఒక శాంపేయిన్ బాటిల్ కావాలి
| |||||
మీకు చేపలంటే ఇష్టమేనా?
| |||||
మీకు బీఫ్ అంటే ఇష్టమేనా?
| |||||
మీకు పోర్క్ అంటే ఇష్టమేనా?
| |||||
నాకు మీట్ లేకుండా ఎమైనా ఉంటే అది కావాలి
| |||||
నాకు కొంత మిక్సెడ్ వెజిటబుల్ కావాలి
| |||||
నాకు ఎక్కువ సమయం పట్టనిది ఏదైనా ఉంటే అది కావాలి
| |||||
మీకు దాన్ని అన్నం తో తినడం ఇష్టమేనా?
| |||||
మీకు దాన్ని పాస్టా తో తినడం ఇష్టమేనా?
| |||||
మీకు దాన్ని బంగాళాదుంపలతో కలిపి తినడం ఇష్టమేనా?
| |||||
అది అంత రుచిగా లేదు
| |||||
అన్నం చల్లారిపోయింది
| |||||
నేను దీన్ని ఆర్డర్ చేయలేదు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|