28 [ఇరవై ఎనిమిది] |
హోటల్ లో - ఫిర్యాదులు
|
![]() |
28 [vint-i-vuit] |
||
A l'hotel – Reclamacions
|
| |||||
షవర్ పని చేయడం లేదు
| |||||
గోరువెచ్చటి నీళ్ళు రావడం లేదు
| |||||
మీరు దాన్ని బాగుచేయించగలరా?
| |||||
గదిలో టెలిఫోన్ లేదు
| |||||
గదిలో టీవీ లేదు
| |||||
గదికి వసారా లేదు
| |||||
గది చాలా సందడిగా ఉంది
| |||||
గది చాలా చిన్నగా ఉంది
| |||||
గది చాలా చీకటిగా ఉంది
| |||||
హీటర్ పని చేయడం లేదు
| |||||
ఏసీ పని చేయడం లేదు
| |||||
టీవీ పని చేయడం లేదు
| |||||
నాకు అది నచ్చదు
| |||||
అది చాలా ఖరీదుగలది
| |||||
మీ వద్ద దీని కన్నా చవకైనది ఏమన్నా ఉందా?
| |||||
దగ్గర్లో ఎదైనా ఒక యూత్ హాస్టల్ ఉందా?
| |||||
దగ్గర్లో ఎదైనా ఒక బోర్డింగ్ హౌజ్ / ఒక మంచం మరియు బ్రేక్ ఫాస్ట్ ఉందా?
| |||||
దగ్గర్లో ఎదైనా ఒక రెస్టారెంట్ ఉందా?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|