27 [ఇరవై ఏడు] |
హోటల్ లో - ఆగమనం
|
![]() |
27 [vint-i-set] |
||
A l'hotel – Arribada
|
| |||||
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా?
| |||||
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను
| |||||
నా పేరు మిల్లర్
| |||||
నాకు ఒక సింగల్ గది కావాలి
| |||||
నాకు ఒక డబల్ రూమ్ కావాలి
| |||||
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది?
| |||||
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి
| |||||
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి
| |||||
నేను గదిని చూడచ్చా?
| |||||
ఇక్కడ గ్యారేజీ ఉందా?
| |||||
ఇక్కడ ఇనపెట్టె ఉందా?
| |||||
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా?
| |||||
సరె, నేను గదిని తేసుకుంటాను
| |||||
తాళాలు ఇక్కడ ఉన్నాయి
| |||||
నా సామాను ఇక్కడ ఉంది
| |||||
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు?
| |||||
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు?
| |||||
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - కాటలాన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|