82 [ఎనభై రెండు] |
భూత కాలం 2
|
![]() |
82 [tetёdhjetёedy] |
||
E shkuara 2
|
| |||||
మీరు ఆంబులెన్స్ ని పిలవాల్సి వచ్చిందా?
| |||||
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా?
| |||||
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా?
| |||||
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది
| |||||
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది
| |||||
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది
| |||||
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు
| |||||
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు
| |||||
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు
| |||||
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు?
| |||||
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు?
| |||||
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?
| |||||
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను
| |||||
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను
| |||||
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు
| |||||
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది
| |||||
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది
| |||||
నేను రేడియో ఆపాల్సి వచ్చింది
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - అల్బేనియన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|