62 [అరవై రెండు] |
ప్రశ్నలు అడగటం 1
|
![]() |
62 [gjashtёdhjetёedy] |
||
Bёj pyetje 1
|
| |||||
నేర్చుకోవడం
| |||||
విధ్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారా?
| |||||
లేదు, వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు
| |||||
అడగటం
| |||||
మీరు తరచూ మీ అధ్యాపకుడిని / అధ్యాపకురాలిని ప్రశ్నలు అడగుతుంటారా?
| |||||
లేదు, తరచు నేను ఆయన్ని ప్రశ్నలు అడగను
| |||||
సమాధానం ఇవ్వడం
| |||||
దయచేసి సమాధానం ఇవ్వండి
| |||||
నేను సమాధానం ఇస్తాను
| |||||
పని చేయడం
| |||||
ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా?
| |||||
అవును ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు
| |||||
రావడం
| |||||
మీరు వస్తున్నారా?
| |||||
అవును మేము తొందర్లోనే వస్తున్నాము
| |||||
ఉండటం
| |||||
మీరు బర్లీన్ లో ఉంటారా?
| |||||
అవును, నేను బర్లీన్ లో ఉంటాను
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - అల్బేనియన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|