87 [ఎనభై ఏడు] |
భూత కాలంలో సహాయక క్రియలు 1
|
![]() |
87 [osiemdziesiąt siedem] |
||
Czasowniki modalne w czasie przeszłym 1
|
| |||||
మేము చెట్లకి నీళ్ళు పోయాల్సివచ్చింది
| |||||
మేము అపార్ట్మెంట్ ని శుభ్రపరచాల్సి వచ్చింది
| |||||
మేము గిన్నెలని తోమాల్సివచ్చింది
| |||||
మీకు బిల్లు చెల్లించ వలసి వచ్చిందా?
| |||||
మీకు ప్రవేశ రుసుము చెల్లించ వలసి వచ్చిందా?
| |||||
మీకు జరిమానా చెల్లించ వలసి వచ్చిందా?
| |||||
ఎవరికి వెళ్ళొస్తానని చెప్పాల్సి ఉంది?
| |||||
ఎవరికి ఇంటికి తొందరగా వెళ్ళాల్సి ఉంది?
| |||||
ఎవరికి ట్రేన్ అందుకోవాల్సి ఉంది?
| |||||
మాకు ఇంకా ఎక్కువ సేపు ఉండాలని అనిపించలేదు
| |||||
మాకు ఇంకా ఏమీ తాగాలని అనిపించడంలేదు
| |||||
మాకు మిమ్మల్ని కలతపెట్టాలని అనిపించలేదు
| |||||
నేను ఇప్పుడే ఒక కాల్ చేసుకుందామని అనుకున్నాను
| |||||
నేను ఇప్పుడే ఒక టాక్సీని పిలుద్దామని అనుకున్నాను
| |||||
నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది
| |||||
మీరు మీ భార్యకి కాల్ చేయదలిచారని అనుకుంటా
| |||||
మీరు సమాచార కేంద్రానికి కాల్ చేయదలిచారని అనుకుంటా
| |||||
మీరు ఒక పిజ్జా ని తెప్పించదలిచారు అని అనుకుంటా
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|