86 [ఎనభై ఆరు] |
ప్రశ్నలు-భూత కాలం 2
|
![]() |
86 [osiemdziesiąt sześć] |
||
Pytania – przeszłość 2
|
| |||||
మీరు ఏ టై కట్టుకున్నారు?
| |||||
మీరు ఏ కారు కొన్నారు?
| |||||
మీరు ఏ సమాచారపత్రం తీసుకున్నారు?
| |||||
మీరు ఎవరిని చూసారు?
| |||||
మీరు ఎవరిని కలిసారు?
| |||||
మీరు ఎవరిని గుర్తుపట్టారు?
| |||||
మీరు ఎప్పుడు లేచారు?
| |||||
మీరు ఎప్పుడు బయలుదేరారు?
| |||||
మీరు ఎప్పుడు ముగించారు?
| |||||
మీరు ఎప్పుడు లేచారు?
| |||||
మీరు ఎప్పుడు అధ్యాపకుడు / అధ్యాపకురాలు అయ్యారు?
| |||||
మీరు ఎప్పుడు టాక్సీ తీసుకున్నారు?
| |||||
మీరు ఎక్కడ నుండి వచ్చారు?
| |||||
మీరు ఎక్కడికి వెళ్ళారు?
| |||||
మీరు ఎక్కడ ఉన్నారు?
| |||||
మీరు ఎవరికి సహాయం చేసారు?
| |||||
మీరు ఎవరికి ఉత్తరం వ్రాసారు?
| |||||
మీరు ఎవరికి జవాబు వ్రాసారు?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|