88 [ఎనభై ఎనిమిది] |
భూత కాలంలో సహాయక క్రియలు 2
|
![]() |
88 [osiemdziesiąt osiem] |
||
Czasowniki modalne w czasie przeszłym 2
|
| |||||
మా అబ్బాయికి బొమ్మతో ఆడుకోవాలని లేదంట
| |||||
మా అమ్మాయికి ఫుట్ బాల్ / సాకర్ ఆడుకోవాలని లేదంట
| |||||
నా భార్యకి నాతో చెస్ ఆడాలని లేదంట
| |||||
మా పిల్లలికి వాకింగ్ వెళ్ళాలని లేదంట
| |||||
వాళ్ళకి గది శుభ్రంచేయాలని లేదంట
| |||||
వాళ్ళకి నిద్రపోవాలని లేదంట
| |||||
అతన్ని ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించబడలేదు
| |||||
అతన్ని చాక్లెట్ తినడానికి అనుమతించబడలేదు
| |||||
అతన్ని స్వేట్లు తినడానికి అనుమతించబడలేదు
| |||||
నన్ను ఒక కోరిక కోరడానికి అనుమతించబడలేదు
| |||||
నేను నా కోసమ్ దుస్తులు కొనడానికి నన్ను అనుమతించబడలేదు
| |||||
ఒక చాక్లెట్ తీసుకోవడానికి నన్ను అనుమతించబడలేదు
| |||||
విమానంలో పొగ త్రాగుటకు మిమ్మల్ని అనుమతించబడిందా?
| |||||
ఆసుపత్రిలో బీర్ త్రాగుటకు మిమ్మల్ని అనుమతించబడిందా?
| |||||
హోటల్లో కుక్కని తెచ్చుకొనుటకు మిమ్మల్ని అనుమతించబడిందా?
| |||||
సెలవుల్లో పిల్లల్ని ఎక్కువసేపు ఆరుబయట ఉండుటకు అనుమతించబడింది
| |||||
చాలా సేపు పెరట్లో ఆడుకొనుటకు వాళ్ళని అనుమతించబడింది
| |||||
చాలా సేపు మేలుకొనుటకు వాళ్ళని అనుమతించబడింది
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|