65 [అరవై ఐదు] |
నిరాకరణ 2
|
![]() |
65 [sześćdziesiąt pięć] |
||
Przeczenie 2
|
| |||||
చేతి ఉంగరం ఖరీదైనదా?
| |||||
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే
| |||||
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది
| |||||
నీది అయిపోయిందా?
| |||||
లేదు, ఇంకా అవ్వలేదు
| |||||
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది
| |||||
మీకు ఇంకొంత సూప్ కావాలా?
| |||||
వద్దు, నాకు ఇంక వద్దు
| |||||
కానీ ఇంకొక ఐస్ క్రీమ్
| |||||
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా?
| |||||
లేదు, కేవలం ఒక నెల మాత్రమే
| |||||
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది
| |||||
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా?
| |||||
లేదు, కేవలం వారాంతంలోనే
| |||||
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను
| |||||
మీ కూతురు పెద్దదై పోయిందా?
| |||||
లేదు, దానికి కేవలం పదిహేడే
| |||||
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|