66 [అరవై ఆరు] |
సంబధబోధక సర్వనామములు 1
|
![]() |
66 [sześćdziesiąt sześć] |
||
Zaimki dzierżawcze 1
|
| |||||
నేను-నాది-నా
| |||||
నాకు నా తాళాలు కనబడుటలేదు
| |||||
నాకు నా టికెట్ కనబడుటలేదు
| |||||
నువ్వు మీరు-నీది మీది
| |||||
మీ తాళాలు మీకు కనబడ్డాయా?
| |||||
మీ టికెట్ మీకు కనబడిందా?
| |||||
అతను-అతనిది
| |||||
అతని తాళం ఎక్కడ ఉందో మీకు తెలుసా?
| |||||
అతని టికెట్ ఎక్కడ ఉందో మీకు తెలుసా?
| |||||
ఆమె-ఆమెది
| |||||
ఆమె డబ్బు పోయింది
| |||||
మరియు ఆమె క్రెడిట్ కార్డ్ కూడా పోయింది
| |||||
మనము-మన
| |||||
మన తాతగారికి ఒంట్లో బాలేదు
| |||||
మన బామ్మ / నాయనామ్మ / అమ్మమ్మ కులాసాగా ఉంది
| |||||
నువ్వు మీరు-నీది మీది
| |||||
పిల్లలూ, మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు?
| |||||
పిల్లలూ, మీ అమ్మ ఎక్కడ ఉంది?
| |||||
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. Imprint - Impressum © Copyright 2007 - 2020 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి
|